ws_362614105_188645827336327_4478361750858399456_n

Anasuya Bharadwaj: థైస్‌ అందాలతో రచ్చ చేస్తున్న రంగమ్మత్త!

YouSay Short News App

ws_363317536_822402055860451_46785776059796219_n

బుల్లి తెర యాంకర్‌ అనసూయ మరోమారు నెట్టింట అందాలు ఆరబోసింది.

ws_362688203_792995515664619_2488410145795341666_n
ws_362399079_314226471043231_5337581221394851516_n

ఈ అమ్మడి స్టన్నింగ్‌ అవుట్‌ ఫిట్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమెదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం అనసూయ తన ఫ్యామిలీతో కాలిఫోర్నియాలో విహరిస్తోంది.

అక్కడ బ్యూటిఫుల్‌ లోకెషన్స్‌లో దిగిన ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

తొలుత జబర్దస్త్‌ యాంకర్‌గా అనసూయ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

పొట్టి పొట్టి డ్రెస్సులతో, మిస్మరైజింగ్ లుక్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

తర్వాత జబర్దస్త్‌కు గుడ్‌ బై చెప్పిన అనసూయ.. వెండితెరపై వరుసపెట్టి సినిమాలు చేస్తోంది.

రంగస్థలంలో రంగమ్మత్తగా మెప్పించిన ఈ భామ.. పుష్పలో దాక్షాయణిగా ఆకట్టుకుంది.

అలాగే పలు లేడి ఓరియెంటెండ్‌ సినిమాల్లోనూ నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం పుష్ప-2 సహా పలు చిత్రాల్లో అనసూయ నటిస్తోంది.

సినిమాలతో బిజీగా ఉంటూనే వీలు కుదిరిన ప్రతీసారి అనసూయ ట్రిప్‌కు వెళ్తుంటుంది.

భర్త, పిల్లలతో కలిసి వెకేషన్‌కు వెళ్తూ సరదాగా షికార్లు చేస్తుంటుంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran