ws_Snapinsta.app_1080_334303904_1573307379809924_4839598922514229340_n

Anupama Parameswaran:  చీరకట్టులో దాచిన దాగని ‌అనుపమ అందాలు

YouSay Short News App

ws_Snapinsta.app_1080_332994357_7769673399716402_5231823404304810387_n

అనుపమ పరమేశ్వరన్‌ ఏ లుక్‌లోనైనా అందంగా కనిపిస్తుంది. ఇక చీరకట్టులో తన వయ్యారాలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.

ws_Snapinsta.app_1080_333320725_744305070424452_39349481342014912_n

ఎప్పుడెప్పుడు ఆమె చీరలో దిగిన ఫొటోలు పెడుతుందా అని ఎదురుచూసే ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతం అనుపమ నల్ల చీరకట్టు ఫొటోలు అంతలా ట్రెండ్ అవుతున్నాయి.

ws_Snapinsta.app_1080_334695164_206733812009210_9075528757149583553_n

చీరకే అందం

కట్టిన చీరతో అమ్మాయికి అందం వస్తుందంటారు. కానీ, అనుపమ వల్లే ఆ చీరకు అందం వస్తుందని చెప్పొచ్చు.

వయ్యారాలు ఒలకపోస్తూ ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఒక్క చూపు అలా చూసిందంటే చాలు కుర్రాళ్ల హృదయాలు గాల్లో తేలిపోతాయి.

బ్లాక్ కలర్ టాప్‌తో సింపుల్ చీరకట్టులో అందాలను దాయలేక తెగ సిగ్గుపడుతోంది  ఈ చూడచక్కనమ్మ.

స్లీవ్‌లెస్ జాకెట్టు, చీర కట్టుకుని రింగురింగుల జుట్టును వదులుగా వదిలేసింది.

నడుము వీణ వంపులతో కుర్రకారు గుండెలనూ కొంటెగా మీటుతోంది

గింగిరాలు తిరిగిన జుట్టు, తమకంతో చేస్తున్న ఎక్స్‌పోజింగ్ అందాల విందుకు కెరాఫ్ అడ్రస్‌గా మారింది.

రవిక ‌అందాలు చూడమంటూ బ్యాక్ షోతో మైమరింపజేస్తోంది

అనుపమని చూడటానికే రెండు కళ్లు చాలవంటే ఇక తన అదరాలతో చిరునవ్వు విసిరితే అంతే సంగతులు.

సంప్రదాయ దుస్తుల్లోనూ ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో యువతకు కిర్రెక్కిచ్చేలా అందాలు ప్రదర్శిస్తోంది ఈ భామ.

వరుస హిట్లతో దూసుకెళ్తోంది రింగు జుట్టుల చిన్నది. కార్తికేయ 2తో ఏకంగా 100 కోట్ల క్లబ్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించింది.

నిఖిల్‌ సరసన నటించిన 18 పేజేస్‌ బాక్సాఫీస్‌ వద్ద ఆడకపోయినా ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ఓటీటీలో వచ్చిన బటర్‌ ఫ్లై చిత్రంతో విమర్శకులను మెప్పించింది అనుపమ.

ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తోంది  ఈ హీరోయిన్. సైరన్‌ అనే తమిళ్ సినిమాతో పాటు ఓ మలయాళం చిత్రంతో బిజీగా ఉంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran