యాపిల్ ఐపాడ్ 10 గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఫీచర్లు
యాపిల్ ఐపాడ్ 10th జనరేషన్ అక్టోబర్ 28న మార్కెట్లోకి విడుదలైంది. నెక్స్ట్ జనరేషన్ మోడల్స్‌లో ఇదే మెుదటిది.
ఐపాడ్ 10ను స్టైలిష్ లుక్‌లో విడుదల అయ్యింది. ఐపాడ్ 9తో పోలిస్తే మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. సిల్వర్, బ్లూ ,పింక్, యెల్లో రంగుల్లో తీసుకువచ్చారు.
కలర్స్
ఇందులో ఇంతకముందు వాడిన A14 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కానీ, పనితీరు మెరుగైంది.
ప్రాసెసర్
డిస్ ప్లే లో చాలా మార్పులు జరిగాయి. హోమ్ బటన్ తీసివేయటంతో పాటు పవర్ బటన్ పై టచ్ సెన్సార్ ఇచ్చారు. 10.9 ఎల్ ఈడీ రెటినా డిస్ ప్లే పొందుపరిచారు.
డిస్ ప్లే
వేగంగా పనిచేయడం కోసం ఐపాడ్ ఓఎస్ 16 సాఫ్ట్ వేర్ వినియోగించారు.
ఆపరేటింగ్ సిస్టమ్
పాతవాటితో పోలిస్తే అధునాతన కెమెరాలు తీసుకువచ్చారు. ముందు, వెనుక బాగంలో 12MP కెమెరా అమర్చారు.
కెమెరా
ముందుతరం ఐపాడ్ కంటే బ్యాటరీ పనితీరు మెరుగైంది.
బ్యాటరీ
యూఎస్ బీ టైప్ సీ పోర్ట్ , 5జీ నెట్ వర్క్ కు సపోర్ట్ చేస్తుంది. లాప్ టాప్ చేసే బేసిక్ వర్క్స్ ఇందులో చేసుకోవచ్చు.
మరిన్ని ఫీచర్లు
ఐపాడ్ 9కు సంబంధించిన అన్ని ఫీచర్లు 10 లో ఉన్నాయి. డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు జరిగాయి. ఐపాడ్ 9 కంటే ధర ఎక్కువ.
ఇది అత్యధికంగా ధర పలుకుతున్నప్పటికీ మెుదటితరం యాపిల్ పెన్సిల్‌తో పనిచేయాల్సి రావడం ఇందులో ప్రధాన లోపం.
లోపాలు
ఐపాడ్ 10 రూ. 25000లు ఆపై ఉండే మ్యాజిక్ కీ బోర్డ్ కు సపోర్ట్ చేస్తుంది. కీబోర్డ్ ప్రొటెక్టివ్ కవర్ కోసం అదనంగా రూ. 8,500 చెల్లించాలి. తెలుపు, స్కై బ్లూ, వాటర్ మిలాన్, లెమానాడ్ రంగుల్లో అందుబాటులో ఉంది.
కీబోర్డ్ సపోర్ట్
ఐపాడ్ 10లో వైఫై మోడల్ రూ. 44,900, వైఫై ప్లస్ సెల్యూలార్ మోడల్ రూ. 59,900 లుగా ఉంది.
ధర
ఇది 64 జీబీ ఇంటర్నల్, 256జీబీ ఎక్స్ టర్నల్ మెమోరీలో ఉంది.
మెమోరీ
పెద్ద డిస్ ప్లేఅద్భుతమైన సౌండ్అదిరిపోయే డిజైన్బ్యాటరీ లైఫ్‌టైప్-C పోర్ట్
ఎందుకు కొనాలి, ప్రయోజనాలు
ముందు తరం కంటే అధికర ధర3.5 ఎంఎం హెడ్ సెట్ జాక్ లేదుహెచ్ డీఆర్ ఇవ్వలేదుపాత యాక్సెసరీస్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.