ws_aashikaa

Ashika Ranganath: చీరలో స్పైసీగా ఆషిక నడుము.. నా సామిరంగ..!

YouSay Short News App

ws_Snapinsta.app_437517773_18430239073033525_6222528652722194140_n_1080

కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ తాజాగా చీరకట్టులో ఎంతో అందంగా మెరిసింది.

ws_Snapinsta.app_437377020_18430239082033525_8423620511160527097_n_1080

నలుపు రంగు చీరలో పింక్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి చిరునవ్వుల బాణాలు విసిరింది.

ws_aashika

అటు శారీలో ఆషికా రంగనాథ్‌ సొగసుల సంపదను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

దివి నుంచి నేలకు దిగివచ్చిన అప్సరసలా ఉన్నావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆషిక నటించిన లేటెస్ట్‌ కన్నడ చిత్రం ‘ఓ2’ ఇటీవలే విడుదలై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో చాలా గ్లామర్‌గా పాల్గొంటూ నెటిజన్లను అట్రాక్ట్‌ చేస్తోంది.

ఆషికా వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె  కర్ణాటకలో జన్మించింది.

'క్రేజీ బాయ్‌' అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత కళ్యాణ్‌ రామ్‌ 'అమిగోస్‌' మూవీతో తొలిసారి తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘నా సామి రంగ’ సినిమాలోనూ ఈ బ్యూటీ అదరగొట్టింది.

స్టార్‌ హీరో నాగార్జునకు జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.

ప్రస్తుతం ఆషికా 'గతవైభవ' అనే చిత్రంలో నటిస్తోంది. ఇది షూటింగ్‌ దశలో ఉంది.

ఈ కన్నడ బ్యూటీ ఓ వైపు వరుసగా చిత్రాలు చేస్తూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది.

ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 2.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran