Ashu Reddy Hot: ఎద పొంగులతో రెచ్చిపోయిన హాట్‌ యాంకర్‌ అషు రెడ్డి..!

YouSay Short News App

జూ.సమంతగా పేరొందిన అషు రెడ్డి.. అందాల జాతర చేయడంలో ఏమాత్రం వెనకాడటం లేదు.

ఎప్పటికప్పుడు గ్లామర్‌ డోస్‌ పెంచుతూ సోషల్‌ మీడియాను ఈ అమ్మడు షేక్‌ చేస్తోంది.

బ్లాక్‌ కలర్‌ మినీ మోడ్రన్‌ డ్రెస్‌లో తన అపరూపమైన అందాలను చూపిస్తూ మతి పోగొట్టింది.

తడిసిన బట్టల్లో ఎద, థైస్‌ అందాలు ప్రదర్శిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఇక అషు రెడ్డి వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె అమెరికాలోని టెక్సాస్‌లో పుట్టింది.

అషు సోషల్‌ మీడియా రీల్స్‌ ద్వారా తొలుత ఫేమస్‌ అయ్యింది. జూ.సమంతగా గుర్తింపు పొందింది.

2018లో వచ్చిన 'ఛల్‌ మోహన్‌ రంగ' చిత్రం ద్వారా అషు తొలిసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

ఆ తర్వాతి ఏడాదే ‘బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3’లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

బిగ్‌బాస్‌ ఫేమ్‌తో అషు..  ‘#పీకే’, ‘ఏ మాస్టర్‌ పీస్‌ (రైజ్‌ ఆఫ్‌ సూపర్‌ హీరో)’చిత్రాల్లో నటించింది.

అదే సమయంలో బుల్లితెర వ్యాఖ్యాతగానూ మారి పలు షోలతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసింది.

ఈ క్రమంలో ఆర్జీవీతో అషు చేసిన బోల్డ్ ఇంటర్యూలో అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.

ఆర్జీవీ ఇంటర్యూతో ఈ అమ్మడి పేరు సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా మారుమోగిపోయింది.

ఇక అషు రెడ్డికి బాగా ఇష్టమైన హీరో పవన్‌ కల్యాణ్‌. అతడి పేరున ఒంటిపై టాటూ కూడా వేసుకుంది.

నెట్టింట నిత్యం ట్రెండింగ్‌లో నిలిచే ఈ అమ్మడికి వెండితెరపై పెద్దగా అవకాశాలు రావడం లేదు.

దీంతో అక్కడ కూడా సత్తా చాటేందుకు అందాల ప్రదర్శనలో రోజు రోజుకు డోస్ పెంచుతోంది.

తన గ్లామర్‌తో సిల్వర్‌ స్క్రీన్‌కో ఓ ఊపు ఊపేందుకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలు పంపుతోంది.

దీంతో అక్కడ కూడా సత్తా చాటేందుకు అందాల ప్రదర్శనలో రోజు రోజుకు డోస్ పెంచుతోంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran