సోషల్ మీడియా స్టార్  అశు రెడ్డి

YouSay Short News App

అశు రెడ్డి అందాల విందుతో కుర్రకారుకు హీటెక్కిస్తోంది.

హాట్ హాట్ అందాలతో ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న హీరోయిన్ అశురెడ్డి. తన సెక్సీ అవతారాలతో సోషల్ మీడియాలో విశేష పాపులారిటీని ఈ భామ సొంతం చేసుకుంది.

తెల్లటి మినీ డ్రెస్సులో ఎద అందాలతో కవ్విస్తోందీ బిగ్ బాస్ బ్యూటీ.

మినీ బ్లాక్ డ్రెస్‌లో తలతలలాడుతున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్‌తో అఫైర్ పెట్టుకుందనే రూమర్లున్నాయి.

అశురెడ్డి చల్ మోహన్ రంగ, పీకే సినిమాల్లో నటించింది. ఊ అంటావా పాటలో అశురెడ్డి సైడ్ డ్యాన్సర్‌గా చేసింది.

లావిష్ అటైర్‌తో అశు రెడ్డి తన అందాలను ఆరబోస్తూ.. కొంటెగా చూస్తోంది.

పింక్ డ్రెస్‌లో ఈ సోషల్ మీడియా స్టార్ మరింత మెరిసిపోతోంది.

సోషల్ మీడియాలో అశు రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది.

నల్లటి దుస్తుల్లో అశు రెడ్డి ఎప్పుడూ మెరిసిపోతుంటుంది. ఈ డ్రెస్సులో ఎంత అందంగా ఉందో కదూ

హై హీల్స్ వేసుకుని తన అందాన్నే ఆసరగా చేసుకుని నిలబడుతూ అశు పోజ్ ఇచ్చింది.

అశు రెడ్డి వయ్యారంతొ నడుమును చూపిస్తుంటే యువతకు నిద్రపట్టదు

ఇక తెల్లటి బ్రాలో పింక్ పైజామాతో ఫోటోకు పోజు ఇస్తూ వేడి పుట్టిస్తోందీ భామ.