Snapinsta.app_1080_292293145_177676291340467_4019690753631951147_n

YouSay Short News App

కనీసం ఆహారం తీసుకోలేని స్థితిలో ఇలియానా పరిస్థితి.. ఏమైందంటే?

Snapinsta.app_1080_285700046_724673182186639_2735257306249773417_n

హీరోయిన్ ఇలియానా తీవ్ర అస్వస్థతకు లోనైంది

Snapinsta.app_1080_285139367_112409824718849_2346669589099008010_n

కనీసం ఆహారం తీసుకోలేని స్థితిలో చికిత్స తీసుకుంటోంది

FnsXtRpacAEC_4T

తన ఆరోగ్య పరిస్థితిపై ఇన్‌స్టా స్టోరీ ద్వారా ఇలియానా వివరించింది

ఆహారం తీసుకోలేని స్థితిలో ఉంటే.. వైద్యులు మూడు బాటిళ్ల సెలైన్ ఎక్కిస్తున్నట్లు తెలిపింది

ఒక్కరోజులో ఎంతమార్పు అంటూ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేసింది

డాక్టర్లు తనకు బాగా చికిత్స అందిస్తున్నారని  3 బ్యాగ్స్‌ ఐవీ లిక్విడ్స్‌ ఇచ్చినట్లు క్యాప్షన్‌ ఇచ్చింది

తన ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది

ఇంతగా నాపై ప్రేమ, అప్యాయత చూపిస్తున్న ప్రతి ఒక్కరికి  ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టింది

త్వరలోనే కోలుకోని అందరి ముందుకు  వస్తానని పేర్కొంది

కానీ తాను ఎందుకు అనారోగ్యానికి గురైందో మాత్రం ఇలియాన చెప్పలేదు

ఇలియానా సడెన్‌గా ఆస్పత్రి పాలవడం ఆమె అభిమానులతో పాటు అందర్ని కలవరపెడుతోంది

ఇలియాన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు