Baby Version of Chief Ministers: సీఎంలను ఇంత
క్యూట్‌గా ఎప్పుడైనా చూశారా?
YouSay Short News App
AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వివిధ రాష్ట్రాల సీఎంలను చిన్న పిల్లలుగా మార్చేసింది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. బాలుడిగా ఎలా ఉన్నారో మీరే చూడండి.
భాజపా అధినాయకత్వాన్ని చెడుగుడు ఆడే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్యూట్‌గా భలే ఉన్నారు కదా..!
72 ఏళ్ల రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్.. రెండేళ్ల బాలుడైతే ఇలాగే ఉంటాడట.
కర్ణాటక సీఎం సిద్ధారామయ్యను చంటి పిల్లాడిలా అసలు గుర్తు పట్టలేరేమో.
అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మను కూడా AI క్యూట్‌గా మార్చేసింది.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా చిన్న పిల్లాడిగా బాగున్నాడు కదా.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా AI ఆడపిల్లలాగా మార్చేసింది.
తమిళనాడు సీఎం M.K స్టాలిన్‌ను ఆయన కుమారుడు ఉదయనిధి కూడా కనిపెట్టలేడేమో.
గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను AI స్కూల్‌కు వెళ్లే పిల్లాడ్ని చేసేసింది.
బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌ను AI పసి బిడ్డను చేసింది.
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Anupama Parameswaran
Download Our App