ws_Screenshot_20221226_101436
ws_Screenshot_20221226_102731
ws_Screenshot_20221224_161933
Red Section Separator

తెలుగు చిత్రాల్లో  బెస్ట్‌ లవ్ ప్రపోజల్ సీన్స్

YouSay Short News App

ws_Screenshot_20221224_162837
ws_Screenshot_20221224_163437
Cream Section Separator

ప్రేమ. ఈ రెండక్షరాల పదం ఒక మనిషిని మార్చగలదు. విచ్ఛిన్నం చేయగలదు.

ws_Screenshot_20221224_161303
ws_Screenshot_20221224_155351
Cream Section Separator

తెలుగు సినిమాలో కొన్ని రొమాంటిక్  లవ్ ప్రపోజల్స్‌ గురించి తెలుసుకుందాం.  ఆ మరపురాని సన్నివేశాలను మరోసారి  గుర్తు చేసుకుందాం.

Red Section Separator

1. మజ్ను

Cream Section Separator

నాని హీరోగా నటించిన మజ్ను...  మీ జీవితంలో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్స్‌ను గుర్తు చేసే సినిమా.

Cream Section Separator

ఇందులోని లవ్‌ లెటర్‌ సీన్‌ ఒక మనిషి నిజంగా ప్రేమలో పడితే ఎన్ని ఎమోషన్స్‌ ఉంటాయో తెలియజేస్తుంది.

Red Section Separator

2. అందాల రాక్షసి

Cream Section Separator

ఈ జనరేషన్‌లో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథల్లో అందాల రాక్షసి ఒకటి.

Cream Section Separator

హీరో తన ప్రేమను కవితాత్మకంగా వర్ణిస్తూ ప్రపోజ్‌ చేయటం మనసులకు హత్తుకుంటుంది.

Red Section Separator

3. సఖి

Cream Section Separator

మాధవన్, శాలిని మధ్య లవ్‌ ప్రపోజల్‌ సన్నివేశం తరాలపాటు గుర్తుండిపోతుంది.

Cream Section Separator

ఇద్దరి మధ్య ప్రేమ పుట్టించే శక్తి మణిరత్నం సంభాషణలకు ఉంది అనిపించే స్థాయిలో మాటలు ఉంటాయి.

Red Section Separator

4. ఆర్య

Cream Section Separator

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య సినిమాలో క్లైమాక్స్‌ గుండెల్ని పిండేస్తుంది.

Cream Section Separator

ఆర్యపై తనకున్న ప్రేమను తెలుసుకున్న గీత అతడి దగ్గరికి పరిగెత్తుకెళ్లటం చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి.

Red Section Separator

5. (Three) 3

Cream Section Separator

ఈ చిత్రంలో రామ్‌ తన ప్రేమ గురించి జననికి చెప్పినప్పుడు ప్రేమలో స్వచ్ఛత, యుక్త వయసులో కలిగే ఫీలింగ్స్‌ను తెలుపుతాయి.

Cream Section Separator

ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో  ఈ సన్నివేశం ఎప్పుడూ ప్రత్యేకమే.

Red Section Separator

6. ఏ మాయ చేసావే

Cream Section Separator

 గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ డ్రామాకు సలాం కొట్టాల్సిందే.

Cream Section Separator

ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో  ఈ సన్నివేశం ఎప్పుడూ ప్రత్యేకమే.

Red Section Separator

7. మిర్చి

Cream Section Separator

ఈ సినిమాలో ప్రేక్షకుల మనసును గెలిచే  ఈ సన్నివేశం కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ, సీన్‌ ప్రభావం మాత్రం బాగా ఉంటుంది.

Cream Section Separator

ఒక్క ఛాన్స్‌ ఇస్తావా అంటూ ప్రభాస్‌ అనుష్కకి ప్రపోజ్‌ చేసే సన్నివేశానికి  విజిల్స్‌ పడ్డాయి.

Red Section Separator

8. కలర్‌ ఫొటో

Cream Section Separator

తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహించని ప్రయత్నం ఈ సినిమా. అమాయకత్వం, నిజాయితీ అనే భావాలను కలర్‌ ఫొటోలో చూపించారు.

Cream Section Separator

నిజాయితీగా తన ప్రేమను హీరోయిన్‌కు చెప్పి ఆమెను ఒప్పించే సీన్‌ ఓ అద్భుతం.

Red Section Separator

9. సూర్య S/O కృష్ణన్‌

Cream Section Separator

దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ సినిమా ద్వారా తనలో మరో కళను బయటపెట్టాడు. చిత్రంలో తండ్రి, కుమారుడు మధ్య సమాంతరంగా జరిగే ప్రేమ సన్నివేశాలు ఎన్నో ఉంటాయి.

Cream Section Separator

కానీ, ‘నాలోనే పొంగెను నర్మద’ అనే పాట పాడుతూ హీరోయిన్‌కు తన ప్రేమను తెలిపే సన్నివేశం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

Red Section Separator

10. మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు

Cream Section Separator

ప్రేమించిన వ్యక్తి పట్ల ఉండే ఫీలింగ్స్‌ గురించి సినిమా సాగుతుంది.

Cream Section Separator

ప్రత్యేకంగా శర్వానంద్‌, నిత్యమీనన్‌ కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పటికీ వారిద్దరి మధ్య అదే గౌరవం, ప్రేమ ఉండటం, ఇద్దరూ కవిత్వం ద్వారా ప్రేమను వ్యక్తపరచడం సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్‌.