1994, సెప్టెంబర్ 27న మహరాష్ట్రలో జన్మించింది

దేవాన్ కే దేవ్ మహదేవ్ సీరియల్‌తో నటన ప్రస్థానం ప్రారంభం

చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీతో తెలుగు తెరకు పరిచయం

19 ఏళ్ల వయసులోనే యాక్టింగ్ వైపు అడుగులేసింది

స్విమ్, యోగా, సినిమాలు చూడటాన్ని హాబీలుగా మార్చుకుంది

ఈ భామ ఫేవరెట్ హీరోలు షారుఖ్‌ఖాన్, అక్షయ్ కుమార్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది

ఫ్రెండ్స్ ముద్దుగా ‘భాగు’ అని పిలుస్తారట