బర్త్‌డే స్పెషల్: రజనీకాంత్ సూపర్ హిట్ పంచ్ డైలాగ్స్
YouSay Short News App
నాన్నా పందులే గుంపుగా వస్తాయి
సింహం సింగిల్‌గా వస్తుంది
- శివాజీ
నా దారి రహదారి.
బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే
- నరసింహా
తెలిసింది గోరంత,
తెలియాల్సింది కొండంత
- బాబా
ఈ భాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే
- భాషా
అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు
– నరసింహా
నా జన్మ విరోధినైనా క్షమిస్తాగానీ
వెన్నుపోటు పొడిచేవాడిని మాత్రం క్షమించను
– నరసింహా
కష్టపడనిదే ఏదీ రాదు.
కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు
– నరసింహా
తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు చచ్చిపోయేవాడే మూర్ఖుడు
- అరుణాచలం
మీసం వచ్చినవాడల్లా మగాడు కాడు.
ఎవడైతే తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో తల్లిదండ్రులకు కాస్త తిండి పెడతాడో
వాడే అసలైన మగాడు
- అరుణాచలం
ప్రేమించేటప్పుడు కన్నవాళ్లను మర్చిపోతారు. ప్రేమించాక మిమ్మల్నే మరిచిపోతారు. పెళ్లయ్యాక ప్రేమను మాత్రం మరిచిపోవద్దు
- నరసింహా
అతి తెలివిగలవాళ్లు సుఖంగా జీవించిందీ లేదు. తెలివితక్కువ వాళ్లు అడుగంటి పోయిందీ లేదు
- అరుణాచలం
Angry is the cause of all miseries one should know how to control it otherwise life will become miserable
- నరసింహా