జతకట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న బాలివుడ్‌ భామలు

అల్లు అర్జున్‌తో

అల్లు అర్జున్‌తో పనిచేయాలని కోరుకుంటున్నా. అతడు మంచి వ్యక్తిత్వం ఉన్నమనిషి.

దీపికా పదుకొణె

ఆలియా భట్‌

నాతో సహా మా కుటుంబం మొత్తం ‘పుష్ప’కు వీరాభిమానులు. అల్లు అర్జున్‌ పక్కన ఓ సినిమాలో నన్ను చూడాలని మా ఫ్యామిలీ మొత్తం కోరుకుంటోంది.

జాన్వీ కపూర్‌

అల్లు అర్జున్‌ సర్‌తో పనిచేయాలని కోరుకుంటున్నా. ఆయనొక గొప్ప నటుడు

షెర్లీ సేతియా

ఏమా తేజస్సు!! అల్లు అర్జున్‌ సర్‌కి నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి పనిచేసే అవకాశాన్ని వరంగా భావిస్తా

షెహనాజ్‌ గిల్‌

నాకు సౌత్‌ ఇండియన్‌ నటులంతా ఇష్టమే. అందులో అల్లు అర్జున్‌ అందరికన్నా ఎక్కువ ఇష్టం

వాణి కపూర్‌

అల్లు అర్జున్‌ సినిమాలన్నింటినీ నేను ఆస్వాదిస్తా. ఆయన నటన, డ్యాన్స్‌ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆయనతో నటించే అవకాశమొస్తే తప్పక అందిపుచ్చుకుంటా

హ్యూమా ఖురేషి

అల్లు అర్జున్‌ డ్యాన్స్‌, స్టైల్‌కు నేను అతిపెద్ద అభిమానిని. ఆయనతో పనిచేసే అవకాశాన్ని ఎలా వదులుకోగలను?

ఇషా గుప్తా

అల్లు అర్జున్‌తో ఓ పాటకు డ్యాన్స్‌ చేయాలనుంది. ఆయన డ్యాన్స్‌ మరో స్థాయిలో ఉంటుంది.

మౌని రాయ్‌

పుష్ప రాజ్‌ అలియాజ్‌ అల్లు అర్జున్‌తో పనిచేయాలని నిజంగా కోరుకుంటున్నా