Cannes Film Festival 2023: ఛీ..ఛీ..ఛీ.. భారతదేశం పరువు తీస్తున్నారు కదా..ట్రోల్స్‌తో ఏకిపారేస్తున్న నెటిజన్లు!
YouSay Short News App
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్, మృణాల్ ఠాకూర్, ఊర్వశి రౌతేలా సందడి చేశారు.
డిజైనర్స్‌తో చేయించుకున్న డ్రెస్‌లతో రెడ్ కార్పెట్ అదిరిపోయే ఫోజులు ఇచ్చారు.
హాట్ బ్యూటీ మృణాల్ కేన్స్ వేడుకల్లో మాయ చేసింది.
వజ్రాల పొదిగిన చీరలో కనిపించి సోకుల విందు ఇచ్చింది.
ఎద, నడుము అందాలను చూపించి అక్కడి వారి మతి పోగొట్టింది.
పీకాక్ గౌన్‌లో రెడ్‌కార్పెట్‌పై నడిచిన మృణాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
అయితే మృణాల్ లుక్స్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు
అంతర్జాతీయ వేదికపై భారత్ పరువు తీస్తున్నావంటూ పెదవి విరుస్తున్నారు.
ఇదే ఫెస్టివల్ ఊర్వశి రౌతేలా విచిత్రమైన నెక్లెస్‌ని ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది
ముసలి రూపంలో ఉన్న నెక్లెస్, ఇయర్ రింగ్స్ వేసుకొని హోయలు ఒలికించింది.
దీంతో ఊర్వశిని కూడా నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు.
నెక్లెస్ జాగ్రత్త అని కొందరు, నీకన్నా అదే బాగుందని ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు.
కేన్స్‌లో ఐశ్వర్యరాయ్ వెండి గౌన్‌లో తళుక్కుమంది.
వెండితో డిజైన్ చేసిన హుడిలో అక్కడి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
అయితే ఐశ్వర్య డ్రెస్‌పైనా నెటిజన్లు ట్రోల్స్ ఎక్కుపెడుతున్నారు
వెండి హుడీ ఏంటి విచిత్రంగా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Anupama Parameswaran
Download Our App