Cannes Film Festival: రెడ్‌ కార్పెట్‌పై సన్నీ లియోన్ అందాల రచ్చ!

YouSay Short News App

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో హాట్‌ బ్యూటీ సన్నిలియోన్‌ తన అందాలతో రచ్చ రచ్చ చేసింది.

రెడ్‌ కార్పెట్‌పై క్యాట్‌ వాక్‌ చేసిన సన్నీ లియోన్‌ తన తొడ అందాలు చూపించి మాయ చేసింది.

అంతకుముందు గ్రీన్‌ వేసుకున్న సన్నీ ఆ ఫొటోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసింది.

తన మత్తెక్కించే అందాలను పలు రకాల ఫోజుల్లో చూపించి నెటిజన్లకు హాట్‌ ట్రీట్ ఇచ్చింది.

భ‌ర్త డేనియ‌ల్ వెబ‌ర్‌తో క‌లిసి సన్నీ లియోన్‌ కేన్స్‌ వేడుకల్లో పాల్గొన్నది

స్టైలిష్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా కేన్స్‌ ఫెస్టివల్స్‌లో తన అందాలను ఒలికించింది.

రెడ్ కార్పెట్‌పై మెస్మరైజింగ్ బ్లాక్ గౌనులో కనిపించి అదరగొట్టింది.

ఈ గౌన్ ముందు భాగంలో ఉన్న పువ్వు లాంటి ఆకారం మెుత్తం డ్రెస్‌కే అందాన్ని తెచ్చింది.

ఈ అద్భుతమైన మోడ్రన్‌ డ్రెస్‌ను వైశాలి.S డిజైన్ చేసినట్లు శ్రుతి తెలిపింది.

బాలీవుడ్‌ నటి మౌనీ రాయ్‌ కూడా కేన్స్‌ వేడుకల్లో హోయలు బోయింది.

వైట్ కలర్ లాంగ్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న మౌనీ రాయ్‌ ఘాటు ఫోజులు ఇచ్చింది.

కొంటెగా చూస్తూ ఉప్పొంగే యద అందాలను విందుగా పరిచింది.

ఇటీవలే అత్యుత్తమ లేడీ విలన్‌గా మౌనీరాయ్‌ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంది.

నాగిని సీరియల్‌ ద్వాారా జాతీయ స్థాయిలో మౌనీరాయ్‌ గుర్తింపు సంపాదించింది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran