CCTV: అతి తక్కువ ధరలో టాప్ సెల్లింగ్ సీసీ కెమెరాలు.. ఇవి ఉంటే మీ ఇళ్లు భద్రం

YouSay Short News App

ఆధునిక యుగంలో క్లోజ్‌డ్ సర్క్యూట్ టెలివిజన్(సీసీటీవీ)ల వినియోగం తప్పనిసరిగా మారింది.

దైనందిన జీవితంలో సీసీటీవీ కూడా అత్యవసర వస్తువుగా మారిపోయింది

చోరీలు, దొంగతనాలు, నేరాల నియంత్రణే  ఈ సీసీటీవీ వినియోగంలో ముఖ్య ఉద్దేశం.

‘ఒక్క సీసీటీవీ వంద మంది పోలీసులతో సమానం’ అని నానుడి. నిరంతరం పర్యవేక్షిస్తూ దొంగలను, నేరగాళ్లను పట్టించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే వీటి వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది.

నిరంతర పర్యవేక్షణ

వ్యాపార, పని ప్రదేశాల్లో సీసీటీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఉత్పాదకత పెరగడంతో పాటు సరుకు భద్రతపై ధీమా ఏర్పడుతుంది. అందుకే చాలామంది వీటిని కొనుగోలు చేస్తున్నారు.

కొనుగోలుపై ఆసక్తి

నేరం వలన నష్టం జరిగిన తర్వాత స్పందించే కంటే, నేరం జరగక ముందు దానిని నివారించే ప్రయత్నం చేయడం మన చేతుల్లోనే ఉంది.

నేర నివారణ

అందరికీ ఈ సీసీటీవీల గురించి అవగాహన ఉండకపోవచ్చు. ఏది కొనాలో స్పష్టంగా తెలియకపోవచ్చు. అమెజాన్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న సీసీటీవీలు ఏంటో ఓసారి తెలుసుకోండి.

అమెజాన్‌లో టాప్

2మెగాపిక్సెల్ క్లారిటీతో 1080p రెజల్యూషన్‌లో వీడియోలను రికార్డ్ చేయగలదు. ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసుకోవాలని భావించే వారు ఈ సీసీటీవీ కెమెరాను ఎంచుకోవచ్చు. ఎవరైనా సర్వీలెన్స్‌లో కనిపిస్తే ఫోన్‌కి అలర్ట్ పంపిస్తుంది.

MI Xiaomi Home Security Camera 2i ధర: 2,818

7రోజుల పాటు ఉచిత రోలింగ్ క్లౌడ్ స్టోరేజీ వంటి ప్రత్యేక ఫీచర్లున్నాయి. అంటే చివరి 7 రోజుల దృశ్యాలను ఇది నిల్వ చేసుకోగలదు. దీంతో పాటు 32జీబీ మైక్రో ఎస్డీ కార్డ్ కూడా ఉంటుంది. ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకుని ఫుటేజీని చూడొచ్చు.

360 వ్యూ ఎన్‌హ్యాన్స్‌డ్ నైట్ విజన్ ఏఐ మోషన్ డిటెక్షన్ ఇంట్రూడర్ అలర్ట్

హైలెట్స్

ఈ సీసీటీవీ కూడా 2మెగాపిక్సెల్ క్లారిటీతో 1080p రెజల్యూషన్‌తో వీడియోని రికార్డ్ చేస్తుంది. ఇండోర్ సెక్యూరిటీ కోసం దీన్ని ఎంచుకోవచ్చు.

CP PLUS Home Security Camera ధర: రూ.1,732

దేశీయంగా తయారైన ఈ సీసీటీవీ కెమెరాను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లోనే ఫుటేజీని చూసేందుకు వీలుంది.

360 వ్యూ నైట్ విజన్ మోషన్ సెన్సార్ 2- way ఆడియో

హైలెట్స్

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.