Chitrangada Singh: రెడ్‌ కలర్‌ ఔట్‌ ఫిట్‌లో సెగలు పుట్టిస్తోన్న చిత్రాంగద సింగ్‌!

YouSay Short News App

బాలీవుడ్‌ బ్యూటీ చిత్రాంగద సింగ్‌.. తన ఘాటు అందాలతో సోషల్‌ మీడియాను హీటెక్కిస్తోంది.

రెడ్‌ కలర్‌ ఔట్‌ఫిట్‌లో ఫోటో షూట్‌ చేసిన ఈ భామ.. తన ఎద పొంగులతో కుర్రకారుకి మత్తెక్కిస్తోంది.

ఈ అందాల తెగింపునకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లు తెగ ట్రెండ్‌ చేస్తున్నారు.

చిత్రంగాద సింగ్‌.. 1976 ఆగస్టులో రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించింది.

తొలుత మోడలింగ్‌గా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ.. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది

2005లో వచ్చిన 'హజారోన్ ఖ్వైషీన్ ఐసి' మూవీతో చిత్రాంగద తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

అద్భుత నటన కనబరిచి తొలి సినిమాకే ఉత్తమ తెరంగేట్ర నటిగా అవార్డు అందుకుంది.

ఆ తర్వాత ‘కల్‌ : ఎస్టర్‌డే అండ్ టూమారో’, ‘సారీ భాయ్‌’, ‘యే సాలి జిందగీ’, ‘దేశీ బాయ్స్‌’, ‘జోకర్‌’..

‘ఇంకార్‌’, ‘అంజాన్‌’, ‘గబ్బర్‌ ఇజ్‌ బ్యాక్‌’, ‘మున్నా మైఖేల్‌’, ‘సూర్మా’ తదితర చిత్రాల్లో చేసింది.

గతేడాది 'గ్యాస్‌ లైట్‌' అనే బాలీవుడ్‌ చిత్రంలో ఈ భామ చేసింది. రుక్మిణి పాత్రలో కనిపించింది.

చిత్రాంగద వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమెకు 2001లో వివాహం జరిగింది.

ప్రముఖ భారత గోల్ఫర్‌ జ్యోతిందర్ సింగ్‌ను ఆమె ప్రేమ పెళ్లి చేసుకుంది.

అయితే కొన్ని కారణాల వల్ల చిత్రాంగద జంట 2013లో విడిపోయారు.

ఇక 2018లో వచ్చిన డిడ్‌ లిటిల్‌ మాస్టర్ 4 సీజన్‌కు ఆమె జడ్జీగా వ్యవహరించింది.

ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో పలు బ్రాండ్లను ప్రమోట్‌ చేస్తూ చిత్రాంగద బిజీగా గడుపుతోంది.

అదే సమయంలో సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ హాట్‌ ఫొటో షూట్‌లతో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం చిత్రాంగద ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 2.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran