దసరా పండగకు ట్రెండీగా స్టైలీష్ లుక్‌లో కనిపించాలంటే..
DASARA Special
YouSay Short News App
సమంత
: క్రీమ్ కలర్ చీరను ఎంచుకుని మినిమల్ జ్యూవెళ్లరితో లుక్ ఫినిష్ చేసుకోవచ్చు.
త్రిష:
ఫ్యాన్సీ శారీలో లూజ్ హెయిర్, లైట్ ఆర్నమెంట్స్‌తో అదిరే లుక్‌లో త్రిల్ చేయవచ్చు.
రాశిఖన్నాలా ఫుల్ కలర్ డ్రెస్‌లో, లాంగ్ ఇయర్ రింగ్స్, లైట్ మేకప్‌తో మెప్పించొచ్చు.
కృతి శెట్టి
: అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే హాఫ్ శారీల్లో ఎల్లో, గ్రీన్, బ్లూ కలర్ హాఫ్ శారీలు సూపర్బ్.
రష్మిక మంధానలా లెహంగా స్టైల్‌లో రిచ్ కలర్ డ్రెస్ ఎంచుకుంటే సరి.
కీర్తి సూరేష్
: స్లీవ్ లెస్ బ్లౌస్, క్రీమ్ కలర్ శారీ అప్పుడే పెళ్లైన వారికి క్రేజీ అవుట్ ఫిట్.
అనన్య పాండే
:
లెహంగాలో కాస్త యూనిక్ లుక్‌లో కనిపించాలంటే మినిమల్ జ్యూవెల్లరీతో కేక పుట్టించవచ్చు.
శ్రీలీల
:
గాగ్ర చోలి అమ్మాయిలకు ఎప్పటికీ అదిరే లుక్ ఇస్తుంది. బాడీ షేప్‌కు తగ్గట్టు డ్రెస్ ఎంచుకుంటే సరి.
అనుపమ
:
రెడ్ కలర్ శారీ పండగ వేళలో ట్రెడిషనల్ లుక్‌ను మీ సొంతం చేస్తుంది.
నివేతా థామస్
: ఎవర్ గ్రీన్ స్టైల్ చూడిదార్. ఇక్కడ కలర్ సెలక్షనే మేయిన్ పాయింట్.