ws_375469762_18311387932128454_4074650707266479799_n

Dimple Hayathi: గట్టిగా చూపిస్తున్న డింపుల్ హయాతి.. అందాల దాడికి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్

YouSay Short News App

ws_Snapinsta.app_374734385_18311388508128454_512365060599575329_n_1080

డింపుల్ హయాతి మరోసారి అందాల ఆరబోతతో రచ్చ చేసింది

ws_Snapinsta.app_375972212_18311388499128454_4353494663703324613_n_1080
ws_375863738_18311400232128454_570300703871251855_n

బిగువైన ఎద అందాలను ఎకరువు పెట్టింది

పదునైన అందాల దాడితో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది

విజయవాడలో పుట్టి పెరిగిన డింపుల్ 19 ఏళ్లకే మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది

2017లో 'గల్ఫ్' అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన డింపుల్.. గద్దలకొండ గణేష్ మూవీలో ఐటెం సాంగ్‌తో గుర్తింపు పొందింది

తెలుగు అమ్మాయే అయినా ఎందుకనో ఈ ముద్దుగమ్మకు అవకాశాలు పెద్దగా రావడం లేదు

రవితేజ ఖిలాడి, గోపిచంద్ రామబాణం మూవీల్లో హీరోయిన్‌గా చేసినా... ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు బొల్తా కొట్టాయి.

ఆ మధ్య ఓ IPS ఆఫీసర్‌తో పార్కింగ్ విషయంలో గొడవపడి… రచ్చ రచ్చ చేసింది

సినిమాలు, వివాదాలు ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్‌ చేస్తూ టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది

ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఇలా ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తోంది

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran