Disha Patani: ఎద పొంగులతో రెచ్చిపోయిన దిశా పటానీ..!

YouSay Short News App

బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్ అందాలను ప్రదర్శించింది.

చిట్టి పొట్టి ఫ్రాక్‌ డ్రెస్‌లో ఎద పొంగులను చూపిస్తూ హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.

హైదరాబాద్‌లోని ఓ ఆభరణాల సంస్థ ఇటీవల వివిధ గిన్నిస్‌ రికార్డులను నమోదు చేసింది

ఈ నేపథ్యంలో నిర్వహించిన వేడుకకు దిశా పటానీ హాజరై ఫొటోలకు పోజులిచ్చింది.

దిశ ఎద సొంపులను చూసిన నెటిజన్లు ఆమె ఫొటోలను ట్రెండ్‌ చేస్తున్నారు.

‘లోఫర్‌’ సినిమా ద్వారా ఈ బ్యూటీ టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

ఆ సినిమా ఫ్లాప్ అయినా ఈ అమ్మడి గ్లామర్‌ షోకు మంచి మార్కులే పడ్డాయి.

‘ఎం.ఎస్ ధోని’ సినిమాతో దిశా బ్లాక్‌ బాస్టర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత హిందీలో ‘కుంగ్ ఫూ యోగా’, ‘భాగీ 2’, ‘భాగీ 3’ సినిమాల్లో చేసింది.

ప్రస్తుతం ‘యోధా’, ‘కంగువా’, ‘ప్రాజెక్ట్‌ K’ సినిమాల్లో ఈ భామ నటిస్తోంది.

సినిమాల కంటే కూడా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది.

ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటో షూట్‌ చిత్రాలను షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

సినిమాల్లో కంటే ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లోనే దిశాకు ఫాలోయింగ్‌ ఎక్కువ.

ప్రస్తుతం దిశా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 57.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

అటు ట్విటర్‌లోనూ దిశాను ఖాతాను 7.9 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran