Divyansha Kaushik: లిప్‌లాక్ లేకుండా సినిమా చేయదట.. మరీ ఇంత రొమాన్స్ ఏంటి బ్రో..!

YouSay Short News App

టక్కర్ సినిమాతో ప్రేక్షకులను మరోసారి పలకరించింది దివ్యాంశ కౌశిక్

సిద్ధార్థ్‌తో రొమాన్స్ సీన్లలో దివ్యాంశ రెచ్చిపోయింది. లిప్‌లాక్‌లలో తగ్గేదే లే అంటూ రొమాన్స్ పండించింది.

ws_Snapinsta.app_339977586_1654569561670350_2772057852807163531_n_1024

మజిలీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ. ఇందులో అన్షుగా నటించి ఆకట్టుకుంది.

తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నా సరైన హిట్ పడట్లేదు ఈ ఢిల్లీ భామకి.

లిప్‌లాక్ లేకుండా సినిమా చేయనంటోంది దివ్యాంశ. నటించిన ప్రతి సినిమాలోనూ హీరోలకు ఘాటు ముద్దులిచ్చింది.

మజిలీ, మైఖేల్, టక్కర్ సినిమాల్లో హీరోల పెదాలకు తన అదరాలతో తాళం వేసింది.

నాగచైతన్య, సందీప్ కిషన్, సిద్ధార్థ్.. ఇలా వరుసగా హీరోలతో రొమాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.

ఈ ఏడాది దివ్యాంశ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరిలో మైఖేల్ రిలీజ్ కాగా పెద్దగా హిట్ సాధించలేదు.

ఇందులో గ్లామర్‌కే పరిమితం కాకుండా యాక్షన్ సీన్లలో పోటీ పడి నటించింది దివ్యాంశ.

టక్కర్ సినిమాపైనే ఈ గ్లామరస్ బ్యూటీ పూర్తిగా ఆశలు పెట్టుకుంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran