విరాట్ కోహ్లీ  గురించి  ఎక్కువగా  గూగుల్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలు  ఏమిటో  తెలుసా?

HBD VIRAT KOHLI 

ఫన్నీగా .. 181818

విరాట్ కోహ్లీ కస్టమర్ కేర్ నంబర్ ఎంత?

ఇప్పటి వరకైతే  71 సెంచరీలు.. వేచి చూడాలి.

సచిన్ 100 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడా?

1.75మీ.

విరాట్ కోహ్లీ ఎత్తు ఎంత?

33 ఏళ్లు

విరాట్ కోహ్లీ వయసు ఎంత?

ఫోర్బ్స్ అంచనా ప్రకారం రూ.214కోట్లు

విరాట్ కోహ్లీ నికర సంపద ఎంతుంటుంది?

విరాట్‌ భార్య అనుష్క. కుమార్తె ఉంది. ఒక సోదరి,  సోదరుడు ఉన్నాడు.

విరాట్ కోహ్లీ కుటుంబం?

రాలేదు.

 కోహ్లీకి భారతరత్న వచ్చిందా?

అవును. స్కూల్ లో ఉన్నప్పుడు మూడో ర్యాంకు  కూడా సాధించాడు.

విరాట్ కోహ్లీ బాగానే చదివేవాడా?

పంజాబీ మాట్లాడగలడు. పాటలు కూడా పాడగలడు.

 విరాట్ కోహ్లీ పంజాబీ మాట్లాడగలడా?

ఉన్నాడు

2011 వరల్డ్ కప్ జట్టులో కోహ్లీ ఉన్నాడా?

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని విరాట్ చెప్తుంటాడు.

విరాట్ కోహ్లీ పేద కుటుంబానికి చెందినవాడా?

‘’ఇదొక పుకారు మాత్రమే అని, తనకు అలాంటిదేమీ లేదని కోహ్లి చిరునవ్వుతో చెప్పాడు.

విరాట్‌కు ప్రైవేట్ విమానం ఉందా?

క్రికెట్ ఆడతానని కోహ్లీ సరదాగా చెప్పాడు.

విరాట్ కోహ్లీ ఏం చేస్తుంటాడు?

ప్రయత్నిస్తే సాధించగలడు.

విరాట్ 100 సెంచరీలు చేయగలడా?

లేదు.  చూడ్డానికి అలా కనిపిస్తానని విరాట్ అంటాడు.

మనీ హైస్ట్‌లో కోహ్లీ ఉన్నాడా?

కొన్నిసార్లు ప్రయత్నించాడు. దానికి బదులుగా ఆల్కలిన్ వాటర్ తీసుకుంటున్నాడు.

విరాట్ కోహ్లీ బ్లాక్ వాటర్ తాగుతాడా?

విరాట్ శివుడి భక్తుడు. అందుకే భుజంపై శివుడి టాటూ ఉంటుంది. కైలాస పర్వతం ప్రతిమ కూడా ఇందులో దాగి ఉంది.

విరాట్ ఎడమభుజంపై ఉండే పచ్చబొట్టు ఏంటి?

2018వరకు కోహ్లీ మాంసం తీసుకున్నాడు. కానీ ఆరోగ్య సమస్యల వల్ల మానేశాడు. గుడ్లతో పాటు శాకాహార పదార్థాలు మాత్రమే తన డైట్.

కోహ్లీ శాకాహారా? మాసం కూడా తింటాడా?

అవును. ముంబయిలోని జుహులో.  ‘వన్8 కమ్యూన్’ పేరుతో దీన్ని నిర్వహిస్తున్నారు.

విరాట్ కోహ్లీకి రెస్టారెంట్ ఉందా?

త్రీ ట్రిమ్మెడ్ సైడ్‌లైన్స్.

విరాట్ కోహ్లీ గడ్డం స్టైల్ పేరేంటి?

విరాట్ కోహ్లీ కొటేషన్లలో కొన్ని?

“నువ్వు నిజాయితీగా ఉంటే దేనికీ భయపడాల్సిన అవసరం లేదు”

“ప్రతికూలతల్లోనూ సానుకూలంగా మెలగడమే విజయానికి నాంది”

“ఆత్మవిశ్వాసానికి శ్రమ తోడైతే విజయం నిన్ను వరిస్తుంది”