ws_358794602_574443397988291_5039131583578719255_n

Elina Svitolina: ఆటతోనే కాదు.. అందంలోనూ సాటి రాలేరు..!

YouSay Short News App

ws_358761888_292536143250389_6264485794692919446_n

ఇటీవల జరిగిన వింబుల్డన్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఓ క్రీడాకారిణి పేరు మార్మోగింది.

ws_358791082_835094368270005_1361180618949731981_n
ws_359538590_275793291700394_5391264010495226899_n

అద్భుతమైన ఆటే కాదు.. కళ్లు తిప్పుకోనివ్వని అందమూ ఈమె సొంతం.

అందుకే ఎలినా మ్యాచ్‌ ఉందంటే టెన్నిస్‌ కోర్టు ప్రేక్షకులతో నిండిపోవాల్సిందే.

రష్యా దాడులతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌లో 1994 సెప్టెంబర్‌ 12న ఎలినా పుట్టింది.

తండ్రి, సోదరుడి ప్రోత్సాహంతో ఐదేళ్ల వయసులోనే టెన్నిస్ రాకెట్‌ పట్టింది.

ఎలినా తన టెన్నిస్‌ కెరీర్‌లో 17 టైటిళ్లు, 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది.

2018లో ప్రపంచ టెన్నిస్‌ ఛాంపియన్స్‌ విజేతగా ఎలినా అవతరించింది.

ఫ్రెంచ్‌ టెన్నిస్‌ ఆటగాడు గేట్‌ మాన్‌ఫిల్స్‌ను ఎలినా వివాహం చేసుకుంది.

ఎలినాకు ఓ ఆడబిడ్డ కూడా ఉంది. తల్లయినా కూడా గ్లామర్‌ను అలాగే మెయిన్‌టెన్‌ చేస్తోంది.

ఎలినాను టిక్‌ టాక్‌ స్టార్‌గా చెప్పుకోవచ్చు. ఆమె టిక్‌ టాక్‌లో ఎక్కువగా వీడియో చేస్తుంటుంది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఎలినా సోషల్‌ మీడియాలో పలుమార్లు తన గళం విప్పింది.

ఎలినా ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. కానీ ఉక్రెయిన్‌ పౌరసత్వం మాత్రం వదులుకోలేదు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran