Esther Anil: హాట్‌ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న దృశ్యం పాప.. ఎద అందాలతో రెచ్చిపోతున్న ఎస్తర్‌ అనిల్

YouSay Short News App

మలయాళ బ్యూటీ ‘ఎస్తర్‌ అనిల్‌’ తన హాట్‌ ఫొటోలతో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

ఎద, నడుము అందాలను చూపిస్తూ కుర్రకారును తన మాయలో పడేస్తోంది.

ఎస్తర్.. 'దృశ్యం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

వెంకటేష్ చిన్న కూతురిగా ఎంతో క్యూట్‌గా కనిపించి ఆకట్టుకుంది.

మెున్నటి దాకా క్యూట్ లుక్స్‌లో కనిపించిన ఎస్తర్‌.. ఇప్పుడు హాట్‌ బ్యూటీగా మారింది.

సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది.

2010లో 'నల్లవన్‌' అనే మలయాళం సినిమాతో ఎస్తర్‌ సినీ రంగ ప్రవేశం చేసింది.

2013లో మలయాళంలో వచ్చిన దృశ్యం చిత్రం ఎస్తర్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది.

తెలుగు, తమిళం రీమేక్‌గా వచ్చిన దృశ్యం 1, 2 సినిమాల్లోనూ ఎస్తర్‌నే తీసుకున్నారు.

ఎస్తర్‌ రీసెంట్‌గా ‘V3’ అనే తమిళ చిత్రంలో తళుక్కుమంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran