GSLVF-12: రాకెట్ ప్రయోగం సక్సెస్… మనం తెలుసుకోవాల్సినవి!
YouSay Short News App
ఇస్రో ప్రయోగించిన GSLV F-12 రాకెట్ ప్రయోగం విజయనంతం
2,232 కిలోల బరువు కలిగిన నావిక్–01 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టిన రాకెట్
12 ఏళ్ల పాటు దేశీయ నావిగేషన్ సేవలు అందించనున్న ఉపగ్రహం
ప్రయోగం సక్సెస్‌తో ఇస్రోలో మిన్నంటిన సంబురాలు
తాజా ప్రయోగం సక్సెస్‌తో స్వదేశీ నావిగేషన్ సిస్టం బలోపేతం
నావిక్-01 ఉపగ్రహం ద్వారా భూ, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలుసుకోవచ్చు
యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో భూమిపై నావిగేషన్ సమాచారాన్ని సైన్యానికి అందిస్తుంది
భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఉపగ్రహం ఉపయోగపడుతుంది
ప్రస్తుతం ఉపయోగిస్తున్న GPS మాదిరి స్వదేశి నావిక్ సిస్టం పనిచేస్తుంది
భారత భూభాగాన్ని నావిక్ సిస్టంలోని ఉపగ్రహాలు మ్యాప్ చేస్తాయి
ఈ నావిక్ సిస్టం GPS కంటే అత్యంత ఆధునికమైంది. అత్యంత కచ్చితత్వంతో పనిచేస్తుంది
వాహనచోదకులకు దిశానిర్దేశం చేయడం, ఇంటర్నెట్‌తో అనుసంధానంతో కచ్చితమైన రూట్‌ను అందిస్తుంది.
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Anupama Parameswaran
Download Our App