Hanuman Jayanti 2024: దేశంలో అతి ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలు ఇవే!

YouSay Short News App

హనుమాన్‌ జయంతి సందర్భంగా దేశంలో ఎత్తైన ఆంజనేయ విగ్రహాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

కర్ణాటకలోని బిదనగెరెలోని విగ్రహం 161 అడుగుల ఎత్తుతో రెండో స్థానంలో ఉంది.

విజయవాడ సమీపంలోని పరిటాల వద్ద ఉన్న విగ్రహం (135 అడుగులు) ఎత్తులో మూడోది.

ఒడిశాలోని దమంజోడి హనుమాన్‌ విగ్రహం 108.9 అడుగుల ఎత్తుతో నాల్గో స్థానంలో ఉంది.

సిమ్లాలోని ఝూకు హిల్‌ అంజనేయ విగ్రహం 108 అడుగుల ఎత్తుతో ఐదో స్థానంలో నిలిచింది.

ఢిల్లీలోని శ్రీ సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ విగ్రహం 108 అడుగుల ఎత్తుతో ఉంది.

మహారాష్ట్ర నందూరాలోని హనుమాన్‌ స్టాట్యూ 105 అడుగుల ఎత్తుతో నిర్మితమైంది.

యూపీలోని షాజహాన్‌పూర్‌లో నిర్మితమైన హనుమాన్‌ ధామ్‌ విగ్రహం 100 అడుగుల ఎత్తు ఉంది.

బెంగళూరు సమీపంలోని అగరా ప్రాంతంలో ఉన్న హనుమాన్‌ విగ్రహం 102 అడుగులు ఉంది.

ఢిల్లీ చత్తర్‌పూర్‌లోని ఆంజనేయుడి విగ్రహం 100 అడుగుల ఎత్తుతో పదో స్థానంలో ఉంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran