ws_F0QBm3qaUAEAVMy

Harley Davidson X440: కుర్రాళ్ల ఎదురు చూపులకు తెర.. అసలు సిసలు బైక్ వచ్చేసింది!

YouSay Short News App

ws_F0M8uidaYAEOPjo

హర్లీ డేవిడ్‌సన్ సరికొత్త బైక్‌ను (Harley Davidson X440) ఇండియన్‌ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది

ws_F0NRHhwaUAADqcA
ws_F0NAY4caMAEivDO

హర్లీ డేవిడ్‌సన్ X440 డార్క్ సిల్వర్ ఎక్స్‌ షోరూం ధర రూ.2.49 లక్షలు

ఇది 440సీసీ సింగిల్ కూలింగ్ సిలిండర్, ఎయిర్- ఆయిల్ కూల్డ్ మోటర్ కలిగి ఉంటుంది

హర్లీ డేవిడ్‌సన్ X440 మూడు డిజైన్లలో లభిస్తోంది. రెట్రో డిజైన్ అట్రాక్టివ్‌గా ఉంటుంది

సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్‌, 38Nm పవర్ టార్క్‌ దీని ప్రత్యేకత

హర్లీ డేవిడ్‌సన్ X440 మొత్తం బరువు 190.5 కేజీ వరకు ఉంటుంది

మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సీట్ హైట్ 805mm కలిగి ఉంటుంది

13.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యంతో 35 kmpl మైలేజ్ అందిస్తుంది

బ్యాక్ అండ్ ఫ్రంట్ వీల్స్ సింగిల్ డిస్క్‌ బ్రేక్స్ కలిగి డ్యూయల్ ABS ఫంక్షన్ నిర్వర్తిస్తాయి

బ్లూటూత్ కనెక్టివిటీ, 3D లోగో,  డైమంట్ కట్ అలైల్ వీల్స్ వంటి అదనపు ఆకర్షణలు దీని సొంతం

హర్లీ డేవిడ్‌సన్ X440 మూడు వేరియంట్లలో లభిస్తోంది. X440 Denim, X440 Vivid, X440 S

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran