HBD SREELEELA: అల్లు అర్జున్ చంకలో శ్రీలీల... ఆ కార్యం కోసమేనా?

YouSay Short News App

శ్రీలీల పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల్లోని ఫస్ట్‌లుక్స్ విడదలయ్యాయి

గుంటూరు కారం సినిమా నుంచి రిలీజైన ఫ‌స్ట్‌లుక్‌లో కాలి వేళ్లకు నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ క్యూట్‌గా కనిపించింది.

వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'ఆదికేశవ' ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ఎల్లో శారీలో అందంగా కనిపించింది.

శ్రీలీలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ భగవంత్ కేసరి టీమ్ ఫస్ట్‌ లుక్ పోస్టర్ విడుదల చేసింది.

రామ్‌పొత్తినేని హీరోగా నటిస్తున్న #BOYAPATIRAPO నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నోట్లో వేలు పెట్టుకుని చిలిపిగా కనిపించింది.

ఆహా ఓరిజినల్ కోసం చేస్తున్న యాడ్‌ పోస్టర్ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్‌ చంకనెక్కి శ్రీలీల రోమాన్స్ చేస్తోంది.

ఈ యాడ్‌ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రమోషనల్ యాడ్ త్వరలో రిలీజ్ కానుంది

నితిన్32 మూవీ నుంచి విడుదలైన స్పెషల్ పొస్టర్‌లో శ్రీలీల మోడ్రన్ లుక్ అదిరిపోయింది

విజయ్ దేవరకొండతో నటిస్తున్న VD12 చిత్ర బృందం శ్రీలీల ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran