Holi Celebrations: హోలీ రంగుల్లో తళుక్కుమన్న అందాల భామలు
YouSay Short News App
సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు.. హోలి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
నటి రష్మిక మందన్న స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంది.
బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ హోలీ రోజున సరదాగా గడిపారు.
టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ చేతులకు రంగులతో ఫొటోలకు ఫోజులిచ్చింది.
యంగ్ బ్యూటీ అయేషా ఖాన్ కూడా ఒంటి పైన రంగులతో ఎంతో సరదాగా ఫొటోలో కనిపించింది.
బాలీవుడ్ స్టార్ నటి ప్రీతి జంటా తన భర్తతో కలిసి హోలీ వేడుకలను ఎంజాయ్ చేసింది.
రామ్‌చరణ్, డైరెక్టర్ సుకుమార్ ఒకరికొకరు రంగులు పూసుకొని హోలీ రోజున సందడి చేశారు.
వరుణ్ సందేశ్ జంట కూడా హోలీ రోజును చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంది.
కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ తన భర్తతో పాటు హోలీ పండగను జరుపుకుంది.
బాలీవుడ్ జంట కృతి ఖర్బందా - పుల్కిత్ సామ్రాట్ తమ ఇంట్లోనే ఘనంగా హోలీ చేసుకుంది.
బాలీవుడ్ నటి పాలక్ తివారి సైతం ముఖానికి రంగుతో ఓ సెల్ఫీ దిగి హల్‌చల్ చేసింది.
ప్రగ్యా జైస్వాల్ కూడా హోలీ రోజున హల్‌చల్ చేసింది. ఆమె సెల్ఫీ ఫొటో వైరల్ అవుతోంది.
ప్రముఖ నటి రుక్సర్ దిల్లాన్ కూడా హోలీ సందర్భంగా సోషల్ మీడియాలో తళుక్కుముంది.
నేనింతే ఫేమ్ అదితి గౌతమ్ శరీరమంతా హోలీ రంగును పులుముకొని కవ్వించింది.
నడుము, ఎద అందాలు రంగుల్లో మరింత హోయలు పోయాయి
వంటి నిండా రంగులు పూసుకుని.. ఇంకా పూయండంటూ సైగ చేస్తున్న పిక్ వైరల్‌గా మారింది
నటి దివి సైతం రంగుల్లో మునిగి తేలిన పిక్‌ను షేర్ చేసింది
తెలుగింటి అందం శోభిత దూళి పాళ వైట్ కలర్ డ్రెస్‌ను రంగుల మయం చేసింది
మెన్‌టూ హీరోయిన్ రియా సుమన్ హోలీ రంగుల్లో మునిగి తేలింది
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Anupama Parameswaran
Download Our App