పరాగ్‌ అగర్వాల్‌

ట్విటర్‌ మాజీ సీఈఓ 

గురించి ఆసక్తికర విషయాలు

© twitter

భారీ మెుత్తానికి ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌.. భారతీయ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ను పదవి నుంచి తొలగించారు.

© instagram

ట్విటర్‌లో ఫేక్‌ ఖాతాలపై మస్క్‌తో పాటు భాగస్వామ్య పెట్టుబడిదారులను మోసగించినందుకు ముఖ్య ఆర్థిక కార్యదర్శి నెడ్‌సెగల్‌ను, చట్టపరమైన విధానాలకు బాధ్యత వహిస్తున్న విజయ గద్దెను తప్పించారని సమాచారం

© twitter

మే 2022లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్‌ బిడ్‌ దాఖలు చేశారు. కానీ, ఫేక్‌ ఖాతాలపై సమాచారం లేని కారణంగా పెట్టుబడిదారులు వెనక్కి తగ్గటంతో చివరి నిమిషంలో డీల్‌ పూర్తి కాలేదు.

© instagram

పరాగ్‌ అగర్వాల్‌ 1984లో ముంబైలో జన్మించారు.

పరాగ్‌ అగర్వాల్‌ గురించి...

© instagram

ముంబైలోని అటామిక్‌ ఎనర్జీ కేంద్ర పాఠశాలలలో  పరాగ్‌ అగర్వాల్‌ చదవుకున్నారు. సింగర్ శ్రేయా గోషల్‌ పరాగ్‌ క్లాస్‌మేట్‌

విద్యాభ్యాసం...

© instagram

ఐఐటీ బాంబేలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు పూర్తి చేశారు. ఐఐటీ జేఈఈలో 77వ ర్యాంకు సాధించారు.

© IIT Bombay

2005లో అమెరికా వెళ్లిన తర్వాత స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ఎంఎస్‌, పీహెచ్‌డీ పూర్తి చేశారు.

అమెరికా ప్రయాణం

© instagram

ట్విటర్‌లో చేరేకంటే ముందు మైక్రోసాఫ్ట్‌, యాహు, ఏటీ అండ్‌ టీ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ చేశారు

© instagram

పరాగ్‌ అగర్వాల్‌ అతడి ప్రేయసి వినితా అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

వైవాహిక జీవితం

© instagram

ట్విటర్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా 2011లో పరాగ్‌ అగర్వాల్‌ విధుల్లో చేరారు.

ట్విటర్‌లోకి పరాగ్‌

© instagram

కంపెనీలో అంచలంచెలుగా ఎదిగుతూ కీలక పదవుల్లో పనిచేశారు. 2017లో ట్విటర్‌ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌ (CTO)గా నియమితులయ్యారు.

© instagram

2019 డిసెంబర్‌లో అప్పటి సీఈఓ డోర్సే బ్లూ స్కై ప్రాజెక్ట్‌ పర్యవేక్షించే బాధ్యతలు పరాగ్‌ చేపట్టారు.

© instagram

జాక్‌ డోర్సే నవంబర్‌ 29, 2021న ట్విటర్‌ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో పరాగ్‌ను సీఈఓగా నియమించారు.

© instagram

ట్విటర్‌ షేర్లు, ప్రోత్సాహకాలు, బోనస్‌లు లాభదాయకంగా ఉండేలా పరాగ్‌ అగర్వాల్‌ చర్యలు తీసుకున్నారు.

© envato

ఏది ఏమైనా అక్టోబర్‌ 27, 2022న ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను చేజిక్కుంచుకున్న తర్వాత పరాగ్‌ అగర్వాల్‌ను పదవి నుంచి తొలగించారు.

© instagram