YouSay Short News App

దివికేగిన సీనియర్ నటి జమున... అలనాటి ‘సత్యభామ’ గురించి ఆసక్తికరమైన నిజాలు

జమున 1936 ఆగష్టు 30న హంపీలో పుట్టారు. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి

జమున అసలు పేరు జానాబాయి.. సినిమాల్లోకి వచ్చాక జమునగా పేరు మార్పు

'ఖిల్జీ రాజ్య పతనం 'నాటకం ద్వారా నటనలోకి ప్రవేశం

14 ఏళ్ల వయసులో పుట్టిల్లు (1953)లో నటిగా  తొలి అవకాశం

తొలి సినిమా

అలనాటి అగ్రనటులు అందరితో నటించిన జమున

అగ్రహీరోల సరసన

అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, NTR అగ్రహీరోల సరసన నటించిన జమున

తెలుగులో మొత్తం 145 చిత్రాల్లో.. తమిళంలో 20, కన్నడలో 7, హిందీలో 10 చిత్రాల్లో నటించిన జమున

ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది శ్రీకృష్ణ తులాభారంలోని సత్యభామ పాత్రే.

పేరు తెచ్చిన సత్యభామ పాత్ర

ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా ఆమె నటన ఉంటుంది.

గుండమ్మ కథ, మిస్సమ్మ, మూగమనసులు వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు

1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున. వీరికి సంతానం.. వంశీకృష్ణ, కూతురు స్రవంతి

విహహం  -  పిల్లలు

1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపీగా ఎన్నిక

రాజకీయ నేతగా

1968  : ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు              - మిలన్ 1964  : ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు               - మూగ మనసులు 2008  : ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం 2019  : ఆమె సంతోషం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్           అవార్డును అందుకున్నారు.  సాక్షి మీడియా 2019, 2020 జీవితసాఫల్య పురస్కారం

అవార్డులు