IPL 2023 Awards: ఐపీఎల్‌లో ఇన్ని రకాల అవార్డులు ఉన్నాయా!
YouSay Short News App
ఐపీఎల్-2023లో సత్తా చాటిన జట్లు, ఆటగాళ్లు వివిధ కేటగిరీల కింద అవార్డ్స్ పొందారు.
ఐపీఎల్ మెుత్తం ప్రైజ్‌మనీ రూ. 46.50 కోట్లు కాగా.. ఆ నగదును అవార్డుల వారీగా అందజేశారు.
ఐపీఎల్ ప్రైజ్‌మనీ
IPL-2023 ట్రోఫీని గెలిచిన చెెన్నై సూపర్ కింగ్స్ రూ.20 కోట్ల నగదు బహుమతిని అందుకుంది.
టైటిల్ విజేత
రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ రూ. 13 కోట్లతో సరిపెట్టుకుంది.
రన్నరప్ టీమ్
పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన ముంబయి జట్టు రూ.7 కోట్లు దక్కించుకుంది.
థర్డ్ పొజిషన్
నాలుగో స్థానంలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్‌కు రూ. 6.5 కోట్లు లభించింది.
ఫోర్త్ పొజిషన్
ఈ సీజన్‌లో అత్యధిక రన్స్ (890) చేసిన శుభ్‌మన్ గిల్‌కు రూ.15 లక్షల ప్రైజ్‌మనీ అందజేశారు.
ఆరెంజ్ క్యాప్
ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ నెగ్గిన పిన్న వయస్కుడిగా గిల్ (23Y 266 Days) రికార్డు సృష్టించాడు.
ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన షమీకి రూ.15 లక్షల నగదు పురస్కారం లభించింది.
పర్పుల్ క్యాప్
ఐపీఎల్-2023లో 17 మ్యాచ్‌లు ఆడిన షమీ 28 వికెట్లు తీసి సత్తా చాటాడు.
‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ కింద గిల్ మరో రూ.10 లక్షలు అందుకున్నాడు.
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్
‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు కింద మాక్స్‌వెల్ రూ. 10 లక్షలు పొందాడు.
సూపర్ స్ట్రైకర్
ఈ సీజన్‌లో ‘ఫెయిర్ ప్లే’ అవార్డుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎంపిక చేశారు.
ఫెయిర్ ప్లే అవార్డు
‘క్యాచ్ ఆఫ్ ది సీజన్’ అవార్డు కింద రషీద్ ఖాన్‌కు రూ.10 లక్షలు లభించింది.
అత్యుత్తమ క్యాచ్
ఐపీఎల్‌లో గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ అవార్డు (రూ. 10 లక్షలు) కూడా గిల్‌కే దక్కింది.
గేమ్ ఛేంజర్
ఈ సీజన్‌లో అత్యధికంగా 85 ఫోర్లు కొట్టిన గిల్‌కు రూ.10 లక్షలు అందజేశారు.
అత్యధిక ఫోర్లు
లాంగెస్ట్ సిక్స్ ఆఫ్ ది సీజన్ అవార్డ్ (రూ.10 లక్షలు) ఫాఫ్ డుప్లెసిస్‌ను వరించింది.
భారీ సిక్స్
బెస్ట్ పిచ్, గ్రౌండ్ ఆఫ్ ది సీజన్: ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియం (రూ. 50 లక్షలు)
బెస్ట్ గ్రౌండ్
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Download Our App