టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ కానుందా?

శ్రీలీల

రాఘవేంద్రరావు సినిమా పెళ్లిసందDతో పరిచయమైన శ్రీలీల ప్రస్తుతం తెలుగులో చాలా సినిమాల్లో నటిస్తోంది.

శ్రీలీల బెంగళూరులో జన్మించింది. శ్రీలీల తల్లి స్వర్ణలత బెంగళూరులో వైద్యురాలు.

శ్రీలీలకు భరతనాట్యంలో ప్రవీణ్యం ఉంది. ఆమె తొలుత డాక్టర్ కావాలనుకుంది.

'కిస్' సినిమాతో కన్నడలో శ్రీలీల తెరంగేట్రం చేసింది. సినిమా సక్సెస్ కావడంతో ఇండస్ట్రీలో దూసుకెళ్లింది.

తెలుగులో శ్రీలీల తొలి సినిమా పెళ్లిసందD హిట్ కావడంతో ఆమె పేరు  టాలీవుడ్‌లో మార్మోగింది.

సినీ అవకాశాలు పొటెత్తుతున్నప్పటికీ ప్రస్తుతం శ్రీలీల 4 తెలుగు సినిమాల్లో నటిస్తోంది

ధమాకా మూవీలో రవితేజతో  పాటు వైష్ణవ్ తేజ్, సందీప్ కిషన్,  నవీన్ పొలిశెట్టి సరసన నటిస్తోంది.

శ్రీలీల కాల్షీట్ల కోసం టాలీవుడ్ యంగ్ హీరోలు క్యూలో ఉన్నట్లు సమాచారం.

శ్రీలీల తన రెమ్యూనరేషన్ సైతం భారీగా పెంచిందని తెలిసింది.

చేసింది ఒక్క సినిమానే అయినా కావాల్సినంత అభిమానాన్ని టాలీవుడ్‌ ఆడియన్స్‌ నుంచిపొందింది.

శ్రీలీల సమాకాలిన హీరోయిన్ కృతిశెట్టిది మంగళూరు. తాను కూడా టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగింది

శ్రీలీల అవకాశాలను చూస్తుంటే త్వరలోనే ఆమె బిగ్ స్టార్‌గా ఎదిగే ఛాన్స్‌ ఉంది. చూద్దాం ఏమౌతుందో.