జిమ్‌లో జాన్వీ కపూర్ అందాల సెగలు

YouSay Short News App

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో ముందుంటుంది. తన హాట్ ఫోజులతో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది.

బాండ్రాలోని జిమ్‌కు జాన్వీ కపూర్ క్రమం తప్పకుండా వెళుతుంది. యువతతో పాటు ఫ్యాషన్ ప్రియులు ఎక్కువగా ఈ జిమ్‌కు  వెళ్తుంటారు.

జిమ్‌లో వివిధ రకాల వర్కౌట్స్ చేస్తూ తన ఫిజిక్‌ను అదిరిపోయేలా మెయింటెన్ చేస్తోంది.

జాన్వీ తన ఫిట్ నెస్ మంత్ర గురించి సామాజిక మాధ్యమాల్లో, ఇంటర్వూలలో ఎప్పుడూ చెబుతూ ఉంటుంది.

జిమ్‌లో రోజు బరువులు ఎత్తుతుంటుంది.దీనిని తన దినచర్యల్లో అత్యంత సవాలుగా స్వీకరిస్తుంది.

ఈ ధడక్ ముద్దుగుమ్మ యోగాలోనూ మెలుకవలు నేర్చుకుంది. అత్యంత ప్రయోజనకరమైన ఫిట్ నెస్ మంత్ర యోగానేని చెబుతుంది.

మెుదటి చిత్రం ధడక్ నుంచి మెున్నటి గుడ్ లక్ జెర్రీ చిత్రం వరకు శరీరంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది.

జాన్వీ తన తోటి నటులు, చిన్ననాటి మిత్రులతో ఎక్కువగా జిమ్ చేస్తూ ఉంటుంది.

తొలి రోజుల్లో తన నటన కారణంగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ గుంజన్ సక్సెనా, గుడ్ లక్ జెర్రీ వంటి చిత్రాలతో తనదైన ప్రదర్శన ఇచ్చి మెప్పించింది.

జాన్వీ ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిసెస్ ధోనీ’ చిత్రం కోసం కసరత్తులు చేస్తోంది. ఇది టీమిండియా మాజీ కెప్టెన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది.

మిస్టర్ అండ్ మిసెస్ చిత్రం కోసం ఇటీవల క్రికెట్ బ్యాట్ చేత బట్టి మెలుకువలు నేర్చుకుంది.

వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ‘ధావల్’ చిత్రంలోనూ మెరువనుంది.