ws_Snapinsta.app_1080_159465884_262392302145919_1041024885785346167_n

అమెరికాలో Jr NTR నామస్మరణ… ఎమోషనలైన తారక్

YouSay Short News App

ws_screenshot-twitter.com-2023.03.07-16_10_08

తారక్..తారక్..తారక్‌. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. ఆస్కార్ అవార్డుల కోసం జూనియర్ అమెరికా బయలుదేరడం మెుదలు.. NTR30 అప్డేట్‌ వరకు ఈ నామ జపమే.

ws_Fqmht7iWcAYea7x

ఆస్కార్ కోసం యూఎస్‌ పర్యటనకు వెళ్లిన ఎన్టీఆర్‌ బిజీబిజీగా గడుపుతున్నాడు.ఫ్యాన్స్‌ను కలుస్తూ ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ టాక్‌ ఆఫ్ ది ట్విట్టర్‌గా నిలుస్తున్నాడు.

ws_Fql_D16acAAi1RN

దీంతో దాదాపు మూడ్రోజులుగా ట్విటర్‌లో ఫ్యాన్స్‌  jrNTR హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.

HCA స్పాట్‌ లైట్ అవార్డు కోసం తారక్ వెళ్లకపోవటం, రామ్‌ చరణ్‌కు మాత్రమే అవార్డు వచ్చిందని ప్రచారం జరగటంతో NTR ఫ్యాన్స్‌ హర్ట్ అయ్యారు. అప్పట్నుంచి యంగ్‌ టైగర్‌ గురించి ఏదో ఒక వార్త వస్తోంది.

HCA లొల్లి

తారకరత్న పెద్ద కర్మ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అమెరికా పయనం అయ్యాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన పిక్స్‌ వైరల్ అయ్యాయి. పులి ఆస్కార్‌కు బయలుదేరిందని కామెంట్లు పెట్టారు.

అమెరికా పయనం

యూఎస్‌లో బిజీబిజీగా గడుపుతున్నాడు యంగ్‌ టైగర్. అభిమానులతో సమావేశమై వారితో ముచ్చటిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు.

ఫుల్ బిజీ

ఫ్యాన్‌ మీట్‌లో భావోద్వేగానికి లోనయ్యాడు తారక్. రక్త సంబంధం లేకున్నా నా వెనుకున్న మీకు శిరస్సు వంచి పాదాలకు నమస్కరించేటమే నేను చేయగలిగిందంటూ ఎమోషనల్ అయ్యాడు.

భావోద్వేగం

ఎన్టీఆర్‌ పెట్టిన క్రేజీ పిక్‌ ఇప్పుడు పూనకాలు సృష్టిస్తోంది. పులి చిత్రం ఉన్న టీషర్టు ధరించి ఫొటో దిగాడు. యంగ్ టైగర్ బిరుదుకు సార్థకత తెచ్చేలా టీషర్లు వేసుకున్నాడని కనిపిస్తోంది.

టైగర్ టీషర్ట్‌

జూనియర్ అమెరికా బయలుదేరింది మెుదలు ఇప్పటివరకు తారక్‌ నామ స్మరణతో ట్విటర్ షేక్ అవుతోంది. మూడ్రోజులుగా jrNTR హ్యాష్‌ ట్రెండ్ చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్‌.

ట్విటర్ షేక్

సినిమా అప్డేట్‌ కోసం ఎదురుచూసిన అభిమానులకు కొరటాల శివ ట్రీట్ ఇచ్చారు. జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయడంతో ఫ్యాన్స్‌ ఉత్సాహానికి అంతులేకుండా పోయింది.

NTR 30

ఎన్టీఆర్‌తో నటించేందుకు వెయిట్ చేస్తున్నట్లు జాన్వీ ప్రకటించగా తారక్ స్పందించారు. ఆమెను చిత్రంలోకి స్వాగతిస్తూ పుట్టినరోజు విషెస్ చెప్పిన ట్వీట్‌ కూడా తెగ షేర్ అవుతోంది.

జాన్వీకి విషెస్‌

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.