Keerthy Suresh: నలుపు రంగు చీరలో మతిపోగొడుతున్న కీర్తి సురేష్‌..!

YouSay Short News App

యంగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ బ్లాక్‌ శారీలో తన సొగసుల సంపదను చూపించింది.

‘మామన్నన్‌’ మూవీ ఆడియో లాంచ్‌లో పాల్గొన్న కీర్తి హాట్‌ లుక్‌లో కనిపించి కవ్వించింది.

బ్లాక్‌ శారీలో ఉన్న కీర్తిని చూసి ఫ్యాన్స్‌ ముగ్దులవుతున్నారు.

రామ్‌ హీరోగా చేసిన ‘నేను శైలజా’ సినిమాతో కీర్తి టాలీవుడ్‌కు పరిచయమైంది.

తర్వాత నేను లోకల్‌, అజ్ఞాతవాసి, మహానటి, సర్కారు వారి పాట చిత్రాల్లో మెరిసింది.

ఇటీవల ఈ భామ చేసిన ‘దసరా’ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్ అందుకుంది.

దసరాలో నానికి పోటీగా నటించి కీర్తి అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రస్తుతం ‘భోళాశంకర్‌’ సినిమాలో కీర్తి నటిస్తోంది. ఇందులో చిరు చెల్లెలిగా కనిపించనుంది.

తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ‘మామన్నన్‌’ చిత్రంలో నటిస్తోంది.

సైరన్‌, రఘుతాత, రివాల్వర్‌ రీటా వంటి తమిళ్‌ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

కీర్తి ఒక్కో సినిమాకు రూ.2.5 - రూ.3 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలోనూ ఈ బ్యూటీ తెగ యాక్టివ్‌గా ఉంటోంది.

ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ‌అలరిస్తోంది.

ప్రస్తుతం కీర్తి సురేష్‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 15.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran