ws_Snapinsta.app_312797253_5643987122314464_8407555923561977003_n_1080

Krithi Shetty : కుర్రకారులో హీట్‌ పెంచుతున్న కృతి శెట్టి అందాలు

YouSay Short News App

ws_Fs9C191X0AE0hBv

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ws_Snapinsta.app_316161546_704833130974420_6232316405247789048_n_1080

ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్‌ చేస్తూ అలరిస్తోంది. తాజాగా ఈ భామ పెట్టిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

ws_FsNN-suakAEAKJb

హాట్‌ ఫొటోలతో నెటిజన్లను అలరించే కృతి ఈసారి ట్రెడిషనల్‌గా కనిపించి ఆశ్చర్యపరిచింది. పింక్‌ డ్రెస్‌లో మెరిసి ఫ్యాన్స్‌ను మెప్పించింది

ఉప్పెన సినిమాతో తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కృతి.. ఆ సినిమా విజయంతో రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయింది.

ఉప్పెనలో కృతి నటనకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు లభించింది. బెస్ట్‌ డెబ్యూట్‌ హీరోయిన్‌గా కృతి ఈ పురస్కారం అందుకుంది.

ఉప్పెన తర్వాత కృతి శెట్టికి అవకాశాలు క్యూ కట్టాయి.

నానితో చేసిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ మూవీలో కృతి ఎంతో స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకుంది.

ఆ తర్వాత ‘బంగార్రాజు’ సినిమాలో నాగ చైతన్యకు జోడిగా నటించిన కృతి.. పల్లెటూరి అమ్మాయిగా మెప్పించింది.

ఇటీవల హీరో రామ్‌కు జంటగా ‘వారియర్‌’ సినిమాలో కృతి కనిపించింది.

సినిమా పెద్దగా ఆడకపోయినా పాటల్లో మాత్రం కృతి అదరగొట్టింది.

వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ కృతికి ఉప్పెన స్థాయి హిట్‌ మళ్లీ రాలేదు.

దీంతో ఈ భామ సరైన హిట్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran