ws_FvNmuPHacAAF2CK

Krithi Shetty: వావ్.. పలుచటి చీరలో కృతి శెట్టి నాభి అందాల విందు

YouSay Short News App

ws_FvN-FbBXsAwlzk_

అందాల భామ కృతి శెట్టి.. తన లేటెస్ట్‌ ఫొటోలతో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ws_FvMsD5ZWwAA1Qho

పలుచటి చీరలో అందాలను ప్రదర్శించి కుర్రకారును ఉర్రూతలూంగించింది.

ws_FvOOjXuWAAEn4wq

నీలిరంగు చీరలో తళుక్కుమన్న కృతి.. నడుము, ఎద అందాల విందు చేసింది

నాగచైతన్య హీరోగా చేసిన ‘కస్టడీ సినిమాలో కృతి హీరోయిన్‌గా నటించింది.

కస్టడీ ప్రమోషన్స్‌లో ఎంతో గ్లామర్‌గా పాల్గొంటూ కృతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది

కస్టడీ సినిమా.. మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

కృతి చేసిన గత రెండు చిత్రాలు ‘వారియర్‌’, ‘మాచర్ల నియోజకవర్గం’ ఫ్లాప్‌గా నిలిచాయి.

వరుసగా రెండు సినిమాలు ప్లాప్ అవడంతో కస్టడీ హిట్‌పై గంపెడాశలు పెట్టుకుంది

కృతి తన తర్వాతి సినిమా శర్వానంద్‌తో చేస్తోంది. వీరి కలయిక ఇదే తొలిసారి

ప్రాధాన్యమున్న పాత్రలతో పాటు, స్పైసీ రోల్స్ చేసేందుకు కూడా కృతి సై అంటోందట.

తన ఫాలోయింగ్‌ పెంచుకునేందుకు మూవీతో పాటు సోషల్‌ మీడియాపైనా కృతి ఫోకస్ పెట్టింది.

ఎప్పటికప్పుడు ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran