ws_FyuQEIYXgAg7uee

Kriti Sanon: ఇంత హాట్‌గా కృతిసనన్‌ను.. ఎప్పుడూ చూసి ఉండరు!

YouSay Short News App

ws_Snapinsta.app_318390268_840161717221781_6358167622594281630_n_1024

ఆదిపురుష్ సినిమాలో జానకిగా నటించింది కృతి సనన్.

ws_Snapinsta.app_324845363_887359359078885_4098285895619437614_n_1024

కృతి సనన్ గ్లామరస్ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ws_Snapinsta.app_319744920_832984434603238_1566452927338806462_n_1024

ప్రభాస్‌తో రిలేషన్‌లో ఉందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. వీటిని కృతి కొట్టిపాడేసింది.

గతేడాది భేడియా చిత్రంలో వరుణ్ ధావన్‌తో కలిసి నటించింది.

ఆదిపురుష్‌లో పద్ధతిగా కనిపించిన కృతి.. ఇన్‌స్టాలో హాట్ ఫొటోలు  షేర్ చేస్తుంటుంది.

కృతి సనన్‌కి ఇన్‌స్టాగ్రాంలో 5.38 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

టైగర్ ష్రాఫ్ హీరోగా వస్తున్న గన్‌పత్1 సినిమాలో కృతిసనన్ హీరోయిన్‌గా చేస్తోంది.

తెలుగులో వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ క్యూటీ.

అందంతో పాటు ఫిట్‌నెస్‌ను మెయింటేన్ చేసే కృతి సనన్ ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

ఆదిపురుష్ రిలీజ్ కావడంతో కృతి సనన్ గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran