0 to Rs 3 lakhs - nil,
Rs 3 to 6 lakhs - 5%
Rs 6 to 9 Lakhs - 10%,
Rs 9 to 12 Lakhs - 15%,
Rs 12 to 15 Lakhs -20%
above 15 Lakhs - 30%,
*people earning ₹7lakh annually are entitled for a rebate
సప్తరుషుల రీతీలో బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యం.. సమ్మిళిత వృద్ధి, రైతులు, మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారిత, గ్రీన్ ఇనర్జీ లక్ష్యం
7అంశాలకు ప్రాధాన్యం
దేశవ్యాప్తంగా కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలకు అనుమతి, పరిశోధన సంస్థ ICMR ప్రయోగశాలలను విస్తృతి పెంపు. ఫార్మా రంగం అభివృద్ధికి నిధులు కేటాయింపు. వైద్యకాలేజీల్లో అత్యాధునిక సౌకర్యాలు. జాతీయ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు కృషి
సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ పరిమితి రూ.15లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు
శ్రీ అన్న పథకం ద్వారా చిన్నధాన్యాల రైతులకు ప్రోత్సాహం. హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలు. రూ. 20లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
పీఎం మత్స్య సంపద యోజన కొత్త పథకం. దీని కోసం రూ.6 వేల కోట్లు ఖర్చు
ఆత్మనిర్బర్ భారత్ క్లీన్ పథకం ద్వారా ఉద్యాన పంటకు చేయూత వ్వవసాయ స్టార్టప్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధి
రైల్వే కోసం రూ.2.4లక్షల కోట్లు కేటాయింపు.. 2013-14తో పోలిస్తే అధికంగా నిధులు కేటాయింపు
కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయింపు
ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు.. రాష్ట్రాలకు వడ్డిలేని రుణ పథకం కోసం రూ.13.7లక్షల కోట్లు
మిషన్ కర్మ యోగి పథకం.. సివిల్ సర్వీస్ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం
2023 నాటికి 5MMT హైడ్రోజన్ తయారీ లక్ష్యం. లడఖ్‌లో గ్రీన్ ఎనర్జీ కోసం రూ.20,700 కోట్లు కేటాయింపు
జాతీయ సహకార డెటా బెస్ కోసం రూ.2516 కోట్లు.
5జీ అప్లికేషన్ల తయారీ కోసం 100 ప్రయోగశాలలు ఏర్పాటు
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపుకార్డు పాన్ నంబర్ ప్రీ
మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి