ws_FzIHU5_akAEKHS1

Lust Stories2 Trailer : తమన్నాను బ్యాక్ నుంచి గట్టిగా హత్తుకున్న విజయ్ వర్మ

YouSay Short News App

లవ్ బర్డ్స్ తమన్నా, విజయ్‌ వర్మ రోమాన్స్‌లో రెచ్చిపోయారు.

ws_Fy5Gk-paIAEfvNx
ws_FygWH75aQAA-OWH

ట్రైలర్‌లో పెళ్లైన విజయ్‌ వర్మ, వివాహం కానీ తమన్నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు చూపించారు

తరచూ తమన్నా ఇంటికి వెళ్లి రొమాన్స్ చేయడం ట్రైలర్‌లో ఆసక్తిని కలిగించింది

తమన్నాను విజయ్ వర్మ గట్టిగా హత్తుకున్నప్పుడు... నీకు పెళ్లైంది నీతో కుదరదు అనే డైలాగ్ తమన్నా చెప్పింది

తమన్నాతో బెడ్‌ రూం సీన్లు వెబ్‌సిరీస్‌పై అంచనాలు పెంచాయి

వీరితో పాటు హాట్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌, కాజోల్‌ ట్రైలర్‌లో ప్రత్యేకంగా కనిపించారు

మరి వీరితో ఎలాంటి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయో వెబ్‌ సిరీస్‌లో చూడాల్సి ఉంది

2018లో వచ్చిన లస్ట్‌ స్టోరీస్‌ పార్ట్ 1 సూపర్ హిట్ అయింది

లస్ట్‌ స్టోరీస్‌ పార్ట్ 1లో విక్కీ కౌశల్, కియరా అద్వానీ రొమాన్స్ పండించారు

దీనికి అనుసంధానంగానే లస్ట్‌ స్టోరీస్ 2 సిరీస్‌ను తెరకెక్కించారు

ఎన్నో అంచనాల మధ్య జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా లస్ట్‌స్టోరీస్2 స్ట్రీమింగ్ కానుంది

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran