ws_F0LC4CoXwAAzxOW

Mangalavaaram Teaser: బోల్డ్ సీన్లలో పాయల్ రాజ్‌పుత్ అరుపులు... ఈసారి గట్టిగానే ఉంటదంట!

YouSay Short News App

ws_F0LDGiFXoAAnIHo
ws_F0LCytLWIAA-ZiJ

ఇద్దరి శవాలను చూపిస్తూ స్టార్ట్ అయిన టీజర్ ఊర్లో ఏదో జరుగుతోందన్న క్యూరియాసిటీని కలిగించింది

టీజర్‌లో అందరూ భయపడుతూ పైకి చూడటం..  ప్రతీ షాట్‌లో కళ్లనే హైలెట్‌ చేస్తూ చూపించడం ఆసక్తి రేకెత్తించింది

సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది.

మంగళవారం సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు

ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది

టైటిల్‌ పోస్టర్‌ నుంచి ఈ సినిమాపై తిరుగులేని బజ్‌ ఏర్పడింది

ఐదేళ్ల క్రితం అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ఎక్స్ 100లో బోల్డ్‌గా నటించిన పాయల్.. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించంది.

మళ్లీ వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం మంగళవారం

మరి మంగళవారం చిత్రంలో అజయ్ భూపతి.. పాయల్‌ను ఏవిధంగా ప్రొజెక్ట్‌ చేస్తాడో చూడాలి

RX100 లాంటి బోల్డ్ సీన్లు  పాయల్‌తో ఉండే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు

అసలే సక్సెస్ లేక ఎదురు చూస్తున్న పాయల్‌.. మంగళవారంపైనే ఆశలు పెట్టుకుంది

మహాసముద్రం మూవీతో డిజాస్టర్ అందుకున్న అజయ్ భూపతి కెరీర్‌కు ఈ సినిమా కీలకం కానుంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran