Manushi Chillar: ఎద పొంగులతో రెచ్చిపోయిన విశ్వ సుందరి మానుషి చిల్లర్‌..!

YouSay Short News App

బాలీవుడ్‌ బ్యూటీ, మాజీ విశ్వ సుందరి మానుషి చిల్లర్‌ తన గ్లామర్‌ షోతో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

యాష్‌ కలర్ ఔట్‌ ఫిట్‌లో ఎద పొంగులను చూపిస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది.

గ్లామరస్‌ ఔట్‌ఫిట్‌పై మానుషి ధరించిన మ్యాచింగ్‌ నక్లెస్‌, రింగ్స్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్నాయి.

హరియాణాకు చెందిన మానుషి.. డాక్టర్‌ చదివింది. ఆమె పేరెంట్స్‌ కూడా వైద్యులే కావడం విశేషం.

మోడలింగ్‌పై ఆసక్తితోఆ దిశగా ప్రయాణించిన మానుషి అందుకు శరీరాన్ని అనువుగా మార్చుకుంది.

2017లో ‘ఫెమినా మిస్‌ ఇండియా’, ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటాలు గెలుచుకొని అందరి దృష్టిలో పడింది.

ప్రపంచ సుందరిగా నిలిచిన ఆరో భారతీయురాలిగా మానుషి చిల్లర్‌ రికార్డుల కెక్కింది.

తర్వాత బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టిన మానుషి.. ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’తో తెరంగేట్రం చేసింది.

మానుషి నటించిన రెండో చిత్రం: ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’ (హిందీ). విక్కీ కౌశల్‌ హీరో.

రీసెంట్‌గా తెలుగులో ఆపరేషన్‌ వాలెంటైన్‌ చిత్రంలో మానుషి నటించింది.

వరణ్‌ తేజ్‌ హీరోగా చేసిన ఈ చిత్రం ద్వారానే మానుషి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

అటు ‘బడే మియా ఛోటే మియా' సినిమాతో బాలీవుడ్‌ ఆడియన్స్‌ను ఇటీవల పలకరించింది.

ఇందులో బాలీవుడ్‌ స్టార్స్‌ అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా నటించారు.

జాన్‌ అబ్రహం నటిస్తున్న 'టెహ్రాన్‌' అనే హిందీ ఫిల్మ్‌లో ప్రస్తుతం మానుషి నటిస్తోంది.

మానుషి వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమెకు స్కూబా డైవింగ్‌, బంగీ జంప్ అంటే ఇష్టమట.

కూచిపూడిలో మానుషికి ప్రావీణ్యం ఉంది. గతంలో ఆమె శిక్షణ కూడా తీసుకున్నారు.

ఈ బ్యూటీకి రోస్టెడ్‌ చికెన్, గ్రిల్డ్‌ వెజిటేబుల్స్‌తో చేసిన సూప్‌ అంటే చాలా ఇష్టమట.

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటన కూడా తనకు బాగా నచ్చుతుందని మానుషి చెప్పింది.

మానుషి ఎత్తు విషయానికి వస్తే ఆమె చాలా పొడగరి. ఆమె హైట్ 5 అంగుళాల 9 సెంటీమీటర్లు.

ఈ భామకు పర్యాటనలంటే చాలం ఇష్టం. మాల్దీవ్స్‌ తన ఫేవరేట్‌ ప్లేస్‌ అని మానుషి తెలిపింది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran