Mercedes-AMG SL 55: ఇండియాలో దీనిని మించిన లగ్జరీ కారు లేదు! ధర ఎంతంటే?

YouSay Short News App

మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో Mercedes-AMG SL 55 రోడ్‌స్టర్ పేరుతో సరికొత్త కారును లాంఛ్ చేసింది

ఇది AMG E 53 క్యాబ్రియోల్ పరంపరగా చెప్పవచ్చు. SL అంటే సూపర్ లైట్ అని కంపెనీ పేర్కొంది

మెర్సిడెస్-AMG SL 55 ఫాబ్రిక్ రూప్‌తో 2+2 సీటింగ్ సామర్థ్యంతో రానుంది

ప్రత్యేకతలు

స్పోర్ట్స్ కార్ మాదిరి అత్యాధునిక క్యాబిన్‌ దీని సొంతం. AMG సామర్థ్యం గల స్టీరింగ్ వీల్ కలిగి ఉంటుంది.

క్యాబిన్‌లో 11.9 అంగుళాల సెంట్రల్ డిస్‌ప్లేతో పాటు 12.3 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంటుంది

AMG స్టీరింగ్ వీల్‌పైనే టచ్ కంట్రోల్ ప్యానెల్ అమర్చబడి ఉంటుంది

ఇది 37KMPH వేగంతో ప్రయాణించినా... రూప్‌ టాఫ్ తెరుచుకోవడానికి కేవలం 15 సెకన్లే పడుతుంది

AMG SL 55 రోడ్‌స్టర్‌ మునుపటి మోడళ్లతో పోలిస్తే దాదాపు 100 మిల్లీ మీటర్ల పరిమాణం పెరిగింది

Mercedes-Benz AMG SL-55 రోడ్‌స్టర్ మొత్తం 8 విభిన్న రంగుల్లో లభిస్తోంది

కారు ఇంటీరియర్‌లో అత్యాధునిక క్విల్టెడ్ సీట్లు, ఆర్మ్ రెస్ట్‌తో కూడిన సెంటర్ కన్సోల్ ఉంటుంది

కేవలం 3.9 సెకన్ల టైంలోనే 100KMPH వేగాన్ని అందుకుటుంది. టాప్‌ స్పీడ్ 295KMPH

Mercedes-AMG SL 55 రోడ్‌స్టర్ ఎక్స్‌ షోరూం ధర వేరియంట్స్ బట్టి రూ.1.03CR- రూ.1.75CR మధ్య ఉండనుంది

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran