Miranda Cohen: కండలు తిరిగిన బ్యూటీ.. హీరోయిన్లను తలదన్నే అందం
YouSay Short News App
మిరాండా కోహెన్.. ఈమె పేరు తెలియని అమెరికన్ ఉండరు.
1996 మార్చి 21న జన్మించిన మిరాండా.. ఫేమస్ ఫిట్‌నెస్ మోడల్‌గా గుర్తింపు పొందింది.
తన గ్లామర్ ఫొటోలు, ఫిట్‌నెస్ వీడియోలను పోస్టు చేసి యూట్యూబర్లకు మరింత దగ్గరైంది.
అటు టిక్‌టాక్‌లోనూ మిరాండా చాలా ఫేమస్. ఈమెకు టిక్‌టాక్ స్టార్ అన్న ట్యాగ్ కూడా ఉంది.
మిరాండా తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. పలు షోలలో ర్యాంప్ వాక్ కూడా చేసింది.
ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన ఈ భామ.. కండలు తిరిగిన దేహం వచ్చేలా కష్టపడింది.
మగవారికి ఏమాత్రం తీసిపోకుండా ఆమె జిమ్‌లో ఎంతో కఠినమైన కసరత్తులు చేస్తుంటుంది.
తాను నేర్చుకున్న ఫిట్‌నెస్ టిప్స్‌ను మిరాండా సోషల్ మీడియాలో పంచుకుంటోంది
దీంతో ఫిట్‌నెస్ లవర్స్ ఆమె ఇన్‌స్టా, యూట్యూబ్, టిక్‌టాక్ ఖాతాలను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు.
మిరాండా గ్లామర్ ఫొటోలు, రీల్స్, వీడియోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
హాలీవుడ్‌లో హీరోయిన్‌గా ట్రై చేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని పోస్టులు పెడుతున్నారు.
ప్రస్తుతం మిరాండా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
ఆమె ఫేస్‌బుక్ పేజీని సైతం 1.84 లక్షల మంది నెటిజన్లు అనుసరిస్తున్నారు.
అలాగే ట్విటర్‌లో 1.92 లక్షల మంది, యూట్యూబ్ 3.20 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు.
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Anupama Parameswaran
Download Our App