Mishti Chakraborty: టాప్ యాంగిల్‌లో కుర్ర హీరోయిన్ ఎద అందాలు

YouSay Short News App

కుర్ర హీరోయిన్ మిస్తీ చక్రవర్తి నటించిన తాజా చిత్రం ఓ సాథియా జులై 7న రిలీజ్ కానుంది.

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా.. సరైన హిట్‌ మాత్రం దక్కలేదు

నితిన్ నటించిన చిన్నదాన నీకోసం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది.

ఆ తర్వాత కొలంబ‌స్‌, బాబు బాగా బిజీ, శ‌ర‌భ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా పెద్దగా సక్సెస్ అందుకోలేదు.

అడపా దడపా అవకాశాలు అందుకుంటూ తాజాగా ఓ సాథియా సినిమాలో అవకాశం దక్కించుకుంది

ఈ సినిమాలో మిస్తీ చక్రవర్తి సరసన హీరోగా ఆర్యన్ గౌరా నటించాడు.

యూత్‌ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా  ఓ సాథియా రానుంది

అవకాశాలు పెద్దగా రాకపోయినా హాట్ ఫొటోలు షేర్ చేస్తూ వార్తల్లో మాత్రం నిలుస్తుంది

ఈ కుర్రదాని అందాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మరి

హాట్ ఎక్స్‌పోజింగ్ ఫొటోలతో టెంప్ట్‌ చేస్తూ కుర్రాళ్లను ఆకర్షిస్తుంటుంది

ఇన్‌స్టాలో ఈ సొగసుల రెమ్మకు పెద్దసంఖ్యలోనే ఫాలోవర్లు ఉన్నారు

ఓ సాథియా విజయం సాధిస్తేనే టాలీవుడ్‌లో మిస్తీ చక్రవర్తి కెరీర్ గ్రాఫ్ మారే అవకాశం ఉంది

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran