డిసెంబర్ 30న థియేటర్‌, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు

YouSay Short News App

ఈ ఏడాది చివరిదశకు వచ్చింది. వారాంతంలో పెద్ద సినిమాలు విడుదలకు లేవు. దీంతో కొన్ని చిన్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అవెంటో చూడండి.

ఆది సాయికుమార్‌ నటించిన టాప్ గేర్ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని ఈ కుర్ర హీరో ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు తగ్గట్లుగానే ట్రైలర్, ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రానికి శశింకాంత్ దర్శకత్వం వహించాడు.

టాప్‌ గేర్

సాయి రౌనక్, అంకిత ప్రధాన పాత్రల్లో జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ రాజయోగం. రామ్ గణపతి రావు దర్శకత్వం వహించగా మణి లక్ష్మణ్ రావు నిర్మించారు.

రాజయోగం

కన్నడ స్టార్ హీరో ధనంజయ్‌ హెడ్ బుష్ చిత్రాన్ని తెలుగులో వన్స్ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్ దేవరకొండ పేరుతో విడుదల చేస్తున్నారు. కన్నడలో మంచి హిట్‌ కావటంతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

Once Upon A Time In దేవర కొండ

Writer పద్మభూషణం

కలర్‌ ఫొటోతో హిట్ అందుకున్న సుహాస్‌ మరోసారి writer పద్మభూషణం సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. చిత్రానికి షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. టీనా శిల్పారాజ్, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రత్యర్థి

క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే చిత్రం ప్రత్యర్థి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సినిమాకు శంకర్ ముదావత్ తెరకెక్కించారు. సంజయ్ సాహా నిర్మాతగా ఉన్నారు.

కొరమీను

నెపోలియన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ రవి కొరమీను సినిమాతో వస్తున్నాడు. డిసెంబర్ 31న విడుదలవుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్ం చేసింది. శ్రీపతి కర్రీ దర్శకత్వం చేశారు.

టాప్‌ గన్: మావ్‌రిక్ - Dec 26, ప్రైమ్ వీడియో

OTT Releases

గోల్డ్ - Dec 30, ప్రైమ్ వీడియో

7 వుమెన్ అండ్ మర్డర్ - Dec 28, నెట్‌ ప్లిక్స్‌

OTT Releases

పాస్ ఆఫ్ ఫ్యూరీ: ది లెెజెంట్ ఆఫ్ హ్యాంక్  - Dec 30, ప్రైమ్ వీడియో

OTT Releases

బటర్‌ఫ్లై - Dec 29, హాట్‌ స్టార్

DSP- Dec 30, నెట్‌ ప్లిక్స్‌

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.