Mrunal Thakur: కేన్స్ ఫెస్టివల‌్‌లోనూ ఏంటీ మృణాల్ ఇది?
YouSay Short News App
కేన్స్ ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్ వెళ్లిన ‘మృణాల్ ఠాకూర్’ కిల్లింగ్ లుక్స్‌తో అదరగొడుతోంది.
చెమ్మీల బ్లాక్ డ్రెస్‌లో హాట్ హాట్‌గా మెరిసిపోయిన మృణాల్.. ఆ డ్రెస్‌తోనే వేడుకల్లో పాల్గొననుంది.
నైటెడ్ డిజైన్ ప్యాంట్‌పైన బ్లాక్ బ్లేజర్ డ్రెస్‌తో మృణాల్ కుర్రాళ్ల మతి చెడగొడుతోంది.
ట్రాన్సపరెంట్ లెగిన్‌లో ఈ అమ్మడు థైస్ షో చేసింది
మృణాల్ అందాన్ని రెట్టింపు చేసిన ఈ బ్లాక్ డ్రెస్ కాస్ట్యూమ్‌ను ధ్రువ్ కపూర్ డిజైన్ చేశాడు.
అయితే మృణాల్ డ్రెస్‌ను నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
వెస్ట్రన్ డ్రెస్‌తో వెళ్లి భారత్ పరువు తీస్తోందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
అంతర్జాతీయ వేదికపై ఎలా ఉండాలో RRR టీమ్‌ను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
మృణాల్ పోస్టు చేసే ఏ పోస్టుకైనా సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉందని చెప్పొచ్చు.
మృణాల్ నుంచి ఏదైనా ఫొటో వస్తుందంటే దానిని నెటిజన్లు హాట్ ట్రీట్‌గా భావిస్తారు.
బుల్లి తెరపై కెరీర్‌ను ఆరంభించిన మృణాల్, మరాఠి చిత్రం విట్టి దండుతో సినిమాల్లోకి వచ్చింది.
తర్వాత మరాఠీతో పాటు హిందీ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో చేసిన సీతారామం సినిమా ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
సీతారామంలో సీతగా కనిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
ప్రస్తుతం హీరో నానితో కలిసి మృణాల్ ఓ సినిమాలో నటిస్తోంది.
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Anupama Parameswaran
Download Our App