MS DHONI AI IMAGES: దశవతరాల్లో ధోనీని చూశారా.. నిజంగా థ్రిల్ అవుతారు!

YouSay Short News App

ఇండియాకు టీ20, వన్డే వరల్డ్‌కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ. మరి MSD దశావతారాలు వేస్తే ఎలా ఉంటుందో ఏఐ ఊహించింది.

మైదానంలో కెప్టెన్ ధోనీ కూల్‌గా ఉంటాడు. ఇక సన్యాసిగా ఎలా ఉంటాడని ఊహిస్తే ఈ చిత్రం వచ్చింది.

ధోనీ మల్టీ బిలియనీర్ అయితే ఇలాగే ఉంటాడేమో.

ధోనీకి సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ఉంది. నిజమైన సైనికుడైతే ఇలా ఉంటాడు.

జట్టును నడపడంలో ధోనీ మెరుగైన గ్యాంగ్‌స్టర్. ఈ వేషంలో ఇలా టాటూలతో కనిపిస్తాడు.

మధ్యయుగ సైనికుడిగా గుర్రపు స్వారీ చేస్తున్న ధోనీ.

వ్యోమగామి గెటప్‌లో ధోనీ

ధోనీ వండివార్చితే తినని వారుంటారా. చెఫ్‌గా మారి వంటచేస్తున్న మహి.

బ్యాటింగ్‌కి దిగితే బంతి బౌండరీ దాటుతుంది. మరి బాక్సర్‌గా రింగులో అడుగుపెడితే ప్రత్యర్థి పరుగెడతాడు.

భారత్‌లో కౌబాయ్ సినిమాలు ఎంతో ఫేమస్. ధోనీలోనూ ఓ కౌబాయ్‌ని ఊహించింది ఏఐ.

అనాగరికుడిగా ధోనీ ఇలాగే ఉంటాడేమో.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran