Nabha Natesh: నల్లటి దుస్తుల్లో ఎగసిపడుతున్న ఇస్మార్ట్ బ్యూటీ అందాలు!

YouSay Short News App

యంగ్‌ బ్యూటీ నభా నటేశ్‌ బ్లాక్ అండ్‌ వైట్‌ లుక్‌లో తళుక్కుమంది.

ఈ భామ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

కర్ణాటకకు చెందిన ఈ భామ ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది.

తొలి మూవీతో మంచి పేరు సంపాదించిన ఈ బ్యూటీ.. ‘అదిగో’ సినిమాలోనూ మెరిసింది.

ఆ తర్వాత వచ్చిన  'ఇస్మార్ట్‌ శంకర్‌'లో రామ్‌కు జోడీగా నటించి అదరగొట్టింది.

రామ్‌ మూవీతో ఈ భామ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ‘ఇస్మార్ట్‌ బ్యూటీ’గా మారిపోయింది.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత.. ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’..

‘అల్లుడు అదుర్స్‌’, ‘మ్యాస్ట్రో’ వంటి తెలుగు చిత్రాల్లో నభా నటించి మెప్పించింది.

కొంత కాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌ ఫొటోలతో మళ్లీ తెరపైకి వచ్చింది.

సోషల్‌ మీడియాలో తన లెటేస్ట్‌ ఫొటోలను షేర్ చేస్తూ ట్రెండ్ అవుతోంది.

ఇటీవల ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించి.. ఈ చిన్నది ఆకట్టుకుంది.

తాజాగా ట్రెండి లుక్‌లో మెరిసి కుర్రకారును ఫిదా చేస్తోంది.

నభా నటేశ్‌ ఇన్‌స్టా ఖాతాను 48 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran