Nayanthara: నయనతార టాప్‌-10 పవర్‌ ఫుల్‌ రోల్స్‌.. ఆమె నటనకు సెల్యూట్‌ చేయాల్సిందే!

YouSay Short News App

షారుక్‌ ఖాన్‌ లేటెస్ట్‌ మూవీ ‘జవాన్‌’లో ఐపీఎస్‌ అధికారిణి పాత్రలో నయనతార అదరగొట్టింది.

నర్మద పాత్రలో అద్భుతంగా చేసింది. నటనలో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించింది.

‘జవాన్‌’ కంటే ముందు చాలా సినిమాల్లో నయనతార పవర్‌ ఫుల్‌ పాత్రలు పోషించింది.

నయన్ తన కెరీర్‌లో చేసిన టాప్‌-10 పవర్‌ఫుల్‌ రోల్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇందులో జిల్లా కలెక్టర్‌గా నయన కనిపించింది. తన నటనతో విమర్శకుల నోళ్లు మూయించింది.

1. కర్తవ్యం (2017)

ఇందులో సీతగా నయన్‌ అదరగొట్టింది. పౌరాణిక పాత్రల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించింది.

2. శ్రీరామరాజ్యం

ఈ మూవీలో నయన్‌ నటన సినిమాకే హైలెట్‌. ఇందులో విజయ్‌సేతుపతి హీరోగా చేశాడు.

3. నేను రౌడీనే

తనకు అన్యాయం చేసిన వారిపై పగ తీర్చుకునే మహిళ పాత్రలో నయన్‌ జీవించింది.

4. వాసుకి

నటన పరంగా నయనతార ఎంత పరిణితి సాధించిందో చెప్పడానికి ఈ చిత్రం ఉదాహరణ.

5. రాజా రాణి

ఇందులో ఆమె చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ మెప్పిస్తాయి. అండర్‌ కవర్‌ పోలీసుగా నయన్ నటించింది.

6. బిల్లా (తమిళం)

భర్త మరణానికి కారణమైన వారిపై రివేంజ్‌ తీర్చుకునే పవర్‌ఫుల్‌ రోల్‌లో నయన్ అదరగొట్టింది.

7. అనామిక

దేవతగా నయన్‌ లుక్, హావభావాలు సూపర్బ్‌ అనిపిస్తాయి. ఆమె చెప్పే డైలాగ్స్ ఆలోచింప చేస్తాయి.

8. అమ్మోరు తల్లి

కీలకమైన ఈశ్వరి పాత్రలో నయనతార అద్భుతంగా చేసింది.

9. గజిని

పెర్పార్మెన్స్ పరంగా నయనతార అదరగొట్టింది. తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకుంది.

10. మయూరి

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran